ఏఐ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. హ్యూమనాయిడ్ రోబో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. చైనీస్ కంపెనీ AiMOGA రోబోటిక్స్‌కు చెందిన మోర్నిన్ అనే రోబోట్ ఎటువంటి మానవ సహాయం లేకుండా కారు డోర్ తెరిచింది. మొదటిసారి ఈ పని చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. మానవులు కారు డోర్ ను చాలా సులభంగా తెరవగలుగుతరు. కానీ హ్యూమనాయిడ్ రోబోకు దీన్ని చేయడం చాలా కష్టమైన పని. కానీ, ఇప్పుడు ఈ రోబో […]
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అమ్మ దైవంతో సమానం. ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురునిలిచి కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా ఆ తల్లి విలవిల్లాడిపోతది. కానీ, ఓ తల్లి మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తించింది. పరాయి వ్యక్తి మోజులో పడి కన్న కొడుకుపై రాయితో దాడి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కన్న కొడుకుపై రాయితో దాడి […]
సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో గోపాలపురం పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. కృష్ణ అనే ఏజెంట్ ను అరెస్ట్ చేశారు. నిన్న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్ ల సంఖ్య 12కి చేరింది. విశాఖ పట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను విక్రయించే వారి కోసం ఏజెంట్లు గాలిస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ మంది పిల్లలు కలవారిని, […]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం అద్భుతమైన స్కీ్మ్స్ ను తీసుకొస్తోంది. ఇటీవల మహిళల కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కట్టకుండానే నెలకు రూ. 7 వేలు పొందొచ్చు. బీమా సంస్థ ఎల్ఐసి బీమా సఖి యోజనను ప్రారంభించింది, ఇది మహిళలకు నెలవారీ ఆదాయం సంపాదించడానికి, వారిని శక్తివంతం చేయడానికి అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ […]
బీసీ రిజర్వేషన్ల వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య హీట్ పెంచుతోంది. అధికార ప్రతిపక్ష లీడర్లు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ తో రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఆ పార్టీకి ఇష్టం లేక, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంది. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అధికారం కోసమే కవిత దీక్ష డ్రామా మొదలుపెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు […]
గత నెల 27న వినాయక విగ్రహాల తయారీ వద్ద నుంచి కొందరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా దొంగతనంగా ఓ ట్రాలీ వాహనంలో వినాయకుడి విగ్రహం పట్టుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని చంద్ర భవన్ కాంప్లెక్స్ లో జరిగింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం తో విగ్రహం చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టల్ వద్ద చంద్ర భవన్ కాంప్లెక్స్ లో సురేష్ ప్రతియేట గణనాధుల విగ్రహాలు తయారు చేసి […]
రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ కి ప్రత్యేక రైల్ లో బయలుదేరనున్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఉద్యమం చేయపట్టనున్నది. ప్రతి జిల్లా డీసీసీ ల నుంచి 25 మంది వెళ్లనున్నారు. ఆగస్టు 5 న పార్లమెంట్ లో తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాలపై చర్చించేలా పార్లమెంటు లో […]
బీసీ రిజర్వేషన్ల అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అధికార పార్టీ ఢిల్లీలో కొట్లాడేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎంఎల్సీ కవిత రేపటి నుంచి దీక్ష చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కవిత దీక్షకు సంబంధించిన వివరాలను తెలిపారు. గాంధేయ మార్గంలో రేపు ఉదయం 9 […]
ఇటీవల ఏపీ మంత్రి లోకేష్ బనకచర్లపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు.. లోకేష్ ముందు నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు గురించి తెలుసుకోండి.. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యత దృశ్య 968 టిఎంసి లు తెలంగాణ కు, 531 టీఎంసీ లు ఆంధ్రప్రదేశ్ […]
టీమిండియా యంగ్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంగ్లాండ్ టీమ్ ముద్దు పేరు పెట్టింది. ఈ ఆసక్తికర విషయాన్ని స్టువర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. ఇంగ్లాండ్ టీమ్, ముఖ్యంగా బెన్ డకెట్, భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను ‘మిస్టర్ యాంగ్రీ’ అని పిలుస్తారని ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. ఈ పేరు మైదానంలో సిరాజ్ దూకుడు వైఖరికి సంబంధించినదని అన్నాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్ట్‌లో డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత అతను కోపంగా […]