Veerababu Burugadda
Author- NTV Telugu-
Interest Rates Cut: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ఖాతాదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల బ్యాంక్ నుంచి రుణాలు పొందిన లక్షలాది మంది కస్టమర్ల నెలవారీ ఈఎంఐల భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి. MCLR అనేది ఒక బ్యాంక్ తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటును ఇది […] -
Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇంగ్లీష్ టీచర్ సయ్యద్ ఖలీల్ పాషాపై వేటు పడింది. వృత్తి పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం వంటి కారణాలతో ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికంగా చర్చనీయాంశమైంది. సయ్యద్ ఖలీల్ పాషా పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకాకపోవడమే కాకుండా.. తన గైర్హాజరీని దాచిపెట్టేందుకు హాజరు […] -
Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ మారాయ్..
హిందూపూర్ స్టేషన్లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ నైరుతి రైల్వే (South Western Railway) నిర్ణయం తీసుకుంది. రైలు కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి, సమయపాలన పాటించడానికి ఈ కొత్త సమయాలు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. యశ్వంతపూర్ – కాచిగూడ వందే భారత్ (ట్రైన్ నంబర్ 20704): ఇది హిందూపూర్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది. (గతంలో ఇది 3.48 గంటలకు వచ్చి, […] -
AI Effect: ఏఐతో ఉద్యోగాలు కోల్పోయే 10 రంగాలు ఇవే.. జాబితా వెల్లడించిన ఆంత్రోపిక్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాల్లో దాదాపు సగం మందికి ముప్పు ఉండవచ్చు అని ఆంత్రోపిక్ (Anthropic) కంపెనీ సీఈఓ డారియో అమోదీ హెచ్చరించారు. దీనికి సంబంధించి వారి కంపెనీ తాజాగా ఒక జాబితాను విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలపై AI ప్రభావం ఎక్కువగా ఉంటుందో వారు విశ్లేషించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. AI వల్ల ఉద్యోగాలు వెంటనే పోతాయని కాదు, పని చేసే విధానం మారుతుందని అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ […] -
హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ విడుదల.. జాబితాలో కొత్తగా భారత్ నుంచి 57 మంది కోటీశ్వరులు..
‘హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026’ నివేదిక వెల్లడైంది. ఈ ఏడాది మన భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య బాగా పెరిగింది. నివేదిక ప్రకారం.. ఈసారి మన దేశంలో కొత్తగా 57 మంది కోటీశ్వరులు చేరారు. దీంతో మొత్తం సంఖ్య 308కి చేరింది. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా కోటీశ్వరులు ఉన్న మూడవ దేశంగా భారత్ నిలిచింది. మన దేశంలోని ఈ కోటీశ్వరులందరి ఆస్తి విలువ కలిపి సుమారు 112 లక్షల కోట్ల రూపాయలు. ధనవంతుల జాబితాలో […] -
Discounts On Gold: బంగారంపై భారీ డిస్కౌంట్లు.. భలే అవకాశం.. త్వరపడండి..
బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ మూల చూసినా బంగారం అంటే అంతటి వ్యామోహం, పెట్టుబడి పట్ల అంతటి నమ్మకం ఉంటుంది. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఊహించని పరిణామాలు బంగారం మార్కెట్లో వింత పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో చెలరేగిన యుద్ధం, బంగారం వ్యాపార కేంద్రమైన దుబాయ్‌లో ఊహించని మార్పులకు దారితీసింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. దుబాయ్‌లో మాత్రం బంగారంపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. […] -
Kapil Dev: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు జోరు చూస్తుంటే అందరూ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాలను అందించారు. వెస్టిండీస్‌తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో శాంసన్ 97 పరుగులు, బుమ్రా 2 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక సెమీఫైనల్లో కూడా శాంసన్ 89 పరుగులతో రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌పై […] -
Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. యుద్ద ప్రభావం కారణంగా మరోసారి బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనే వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.770, సాయంత్రం రూ.980 తగ్గి రూ.1,61,130 వరకు దిగి వచ్చింది. అలానే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.770, సాయంత్రం రూ.900 తగ్గి.. ప్రస్తుతం రూ.1,47,400గా నమోదైంది. అయితే వెండి ధరల్లో […] -
Water Supply: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ఏరియాల్లోనే..
హైదరాబాద్ వాటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్‌లో చేపడుతున్న మరమ్మతుల కారణంగా వచ్చే రెండు రోజులు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. పెద్దాపూర్ పంప్ హౌస్‌లో గత 35 ఏళ్లుగా వాడుతున్న పాత హెచ్‌టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి.. వాటి స్థానంలో అత్యాధునిక ప్యానెల్స్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు.. పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం భారీ పైప్‌లైన్‌లోని […] -
Blue Sparrow: ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం ‘బ్లూ స్పారో క్షిపణి’.. దీని ప్రత్యేకత ఇదే..
ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే దీని కోసం బ్లూ స్పారో అనే ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని జెట్ లాంచ్డ్ బలిస్టిక్ క్షిపణిగా పిలుస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగి.. యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం ఇరాన్ వరుస దాడులతో పక్కనే ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలపై విరుచుకుపడుతోంది. […]
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!