కుబేర…ధనుష్, నాగార్జున,శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా…ఇంకా రిలీజ్ కి పట్టుమని 10 రోజులు లేదు.మామూలుగా అయితే ఇప్పటికే ఈ సినిమా పై భారీ హైప్ ఉండాలి.ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండాలి.ఆసక్తి, అంచనాలు పక్కనబెడితే అసలు ఈ సినిమా గురించి సినిమా సర్కిల్స్ లో తప్ప బయటివాళ్లకు ఇలాంటి ఒక సినిమా ఉందని కూడా తెలుసా? లేదా?అనే టాక్ నడుస్తుంది.మేకర్స్ కూడా అంతే తాపీగా ఉన్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ […]
#BoycottBhairavam… మరో ఆరు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న భైరవం సినిమా పై ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కాదు, వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన సినిమా కాదు, కానీ మరి ఈ సినిమాపై ఈ నెగెటివ్ ట్రెండ్ కి కారణం ఏంటి అనేది చాలామంది మైండ్ లో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం మాత్రం ఇప్పటిది కాదు, 2011 లో భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల […]
హరి హర వీరమల్లు (పార్ట్ – 1)…పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా. నిజానికి అంతా మొదటి సినిమాగా OG వస్తుంది అనుకుంటే ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా సైలెంట్ గా పనిచేసుకుని రిలీజ్ రేస్ లో ముందుకు దూసుకొచ్చారు హరి హర వీరమల్లు టీమ్. అధికారిక ప్రకటన మేరకు హరి హర వీరమల్లు మార్చ్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే […]
బాలీవుడ్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ ‘ఛావా’ అంచనాలను మించి రాణిస్తుంది.ఇప్పుటికే 400 కోట్లు కొల్లగొట్టి అదే రేంజ్ లో దూసుకుపోతుంది.ఫైనల్ రన్ 700 కోట్లు అనే ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై రిలీజ్ రోజు నుండి కొన్ని నెగెటివ్ కామెంట్స్, చరిత్రని వక్రీకరించారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఛావా పై తాజా కాంట్రావర్సీ మాత్రం మరింత అగ్గిని రాజేస్తోంది. విషయం ఏంటంటే […]
నేచురల్ స్టార్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు తెచ్చుకున్న నాని పుట్టినరోజు ఈ రోజు. ముందుగా నానీకి హ్యాపీ బర్త్ డే.అయితే ఈ బర్త్ డే సందర్భంగా నానీ నటిస్తున్న హిట్ 3 టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.అయితే ఈ హిట్ 3 టీజర్ ఎలా ఉంది అంటే అసలు మనం చూస్తున్నది నానీనేనా అనేలా ఉంది.ఆ రేంజ్ లో ఉంది మేకోవర్.ఈ మధ్యన వస్తున్న కల్ట్ వైలెన్స్ మూవీస్ కి తీసిపోనట్టుగా […]
అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో కలిసి…సంక్రాంతికి వస్తున్నాం అంటూ చెప్పినట్టే వచ్చి ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టి పెద్ద పండుగ సంక్రాంతిని కాస్తా పెద్ద నవ్వుల పండుగగా మార్చేశారు.OTTలో సినిమాలు చూడడానికి అలవాటు పడిన వాళ్ళు కదిలొచ్చి థియేటర్స్ లో సినిమా ఎంజాయ్ చేశారు.అలాగే ఈ సినిమాతో వరుసగా ఎనిమిదో విజయం దక్కించుకున్న అనిల్ రావిపూడి టాలీవుడ్ లో డైరెక్టర్ గా 10 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా […]
ప్రతివారం సినిమాలు రిలీజ్ అవ్వడం,వాటిపై రివ్యూయర్స్ సమీక్షలు రాయడం అనేది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ప్రక్రియ.అయితే రివ్యూ అనేది ఆ సమీక్షకుడి దృష్టి కోణం మాత్రమే.బావున్న సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది ఫ్లాప్అయిపోదు.ఫ్లాప్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది హిట్ అయిపోదు. లేటెస్ట్ గా వచ్చిన పొట్టేల్ సినిమా అంత గొప్పగా ఏం లేదు.తీసుకున్న పాయింట్, దాన్ని చెప్పిన విధానం చాలామందికి నచ్చలేదు.తలా తోకలేకుండా సినిమా తీసాడు అనే టాక్ ప్రీమియర్స్ […]
అమ్మ చేతి ముద్ద , చందమామ రావే జాబిల్లి రావే , ఇవేగా మనకి అమ్మ ని జ్ఞాపకం తెచ్చే మధుర స్మృతులు . కానీ అలాంటి జ్ఞాపకాలు ఏమీ లేకుండా ఉంది ఖుషి . అమ్మ ని పొందాలని ఆరాటపడే ఖుషికి మన రాధ ఎదురుపడింది . అమ్మని తలపించింది . దాంతో ఖుషి రాధే తనకి అమ్మలా రావాలని పట్టు పట్టింది . మరి రాధ ఖుషి కి అమ్మ కాగలిగిందా రాధ ఎన్ని […]
బిగ్ బాస్ అనే షో ఎక్కడ, ఏ లాంగ్వేజ్ లో చేసినా కూడా సూపర్ హిట్.అయితే గత సీజన్ సూపర్ హిట్ గా నిలవడంతో ఈ సీజన్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.అంతే కాదు ప్రతి సీజన్ కి ముందే ఆ షో కి వెళ్లే కంటెస్టెంట్స్ డీటెయిల్స్ బయటికి వచ్చేవి.ఈ సారి మాత్రం ఆ పేర్లు కూడా బయటికి రాకుండా బిగ్ బాస్ టీమ్ తీసుకున్న జాగ్రత్తలు చాలావరకు ఫలించాయి.దాంతో ఈ షో సీజన్ 8 […]
తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా సినిమా ‘భోళా శంకర్’ ను వరల్డ్ ప్రీమియర్ గా ఈ ఆదివారం అందిస్తోంది. అంతేకాదు చిన్న పిల్లల్లోని టాలెంట్ ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్ ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7 తుది అంకానికి చేరుకుంది. ఆలోచింపజేసే స్కిట్స్, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో ఆద్యంతం […]