హీరో నాని సినిమాలకి ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. దానికి కారణం నాని నటన మాత్రమే కాదు ఆయన ఎంచుకునే సినిమాలు కూడా చాలా నేచురల్ గా ఉంటాయి.అయితే ఇలా ఒక హీరో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయిపోవడం అంటే చిన్న విషయం కాదు, అలాంటి అదృష్టం నానిని వరించింది. కానీ గత కొన్ని సినిమాల నుండి నాని ఎంచుకునే సినిమాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎందుకో తెలియదు కానీ యాక్షన్ పై విపరీతమైన […]
టాలీవుడ్ లో నటుడు నుండి నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బండ్ల గణేష్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఇక ఆయన స్పీచెస్ కి మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మేధావులైన రైటర్స్ సైతం విస్తపోయేలా ఆన్ ద స్పాట్ పంచెస్ తో దంచేయడం బండ్ల గణేష్ స్పెషాలిటీ.గత కొంతకాలంగా సినిమా ఫంక్షన్స్ కి దూరంగా ఉన్న బండ్ల గణేష్ చాలాకాలం తర్వాత గబ్బర్ సింగ్ రీ రిలీజ్ […]
Bigg Boss Telugu 8: బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 8కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆదివారం వారం గ్రాండ్ గా స్టార్ట్ కాబోతున్న ఈ షో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. ఈసారి ఈ షోలో అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఫస్ట్ ఫేజ్ లో ఎంతమంది లోపలికి వెళ్లారు, ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు అనేది చూద్దాం. అయితే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ 8 కి స్క్రీనింగ్ ప్రాసెస్ […]
ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టమో,అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వకపోతే ఎంత నష్టమో తెలిసిందే.అదే కష్టపడి పైకి వచ్చిన హరీష్ శంకర్ లాంటి దర్శకులకు ఈ విషయం ఇంకా బాగా తెలుసు.ఒక ప్రొడ్యూసర్ అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి,ఒక హీరో తన ఎనర్జీ మొత్తాన్ని ధారపోసి నటించి,సాంకేతిక వర్గం తమకు అప్పగించిన పనులను ఎంతకష్టమయినా పూర్తిచేసి … ఇలా సమిష్టి కృషితో ఒక పెద్ద సినిమా అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు.అయితే […]