Highest Paid Actress : టాప్ ప్లేస్ లోకి దీపికా పదుకొనే, టాప్ 10 జాబితా ఇదే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా టాప్ ప్లేస్ లో నిలిచింది. IMDb సహాయంతో ఫోర్బ్స్ చేసిన జాబితాలో కంగనా రనౌత్, అలియా భట్, ప్రియాంక చోప్రా మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లను అధిగమించి జాబితాలో దీపికా పదుకొనే అగ్రస్థానంలో నిలిచింది.
దీపికా పదుకొనే ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా, ఆమె తర్వాత స్థానంలో కంగనా రనౌత్ ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.27 కోట్లు తీసుకుంటుంది. ప్రియాంక చోప్రా జోనాస్ ఒక్కో సినిమాకు 15 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల ఫీజుతో మూడో స్థానంలో నిలిచింది. కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల నుండి 25 కోట్ల వరకు తీసుకొని నాలుగో స్థానంలో నిలవగా, అలియా భట్ 10 నుంచి 20 కోట్ల రెమ్యూనరేషన్ తో ఐదో స్థానంలో ఉంది.
Also Read
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
ఆ తరువాతి స్థానాల్లో కరీనా కపూర్ ఖాన్ ఒక సినిమాకి రూ. 8 కోట్ల నుండి రూ. 18 కోట్ల వరకు వసూలు చేయగా, శ్రద్ధా కపూర్ 7 కోట్ల నుంచి రూ. 15 కోట్లు, విద్యాబాలన్ 8 కోట్ల నుండి 14 కోట్లు, అనుష్క శర్మ 8 కోట్ల నుండి రూ. 12 కోట్లు మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ 10 కోట్ల వరకు వసులు చేస్తారని నివేదిక పేర్కొంది. అయితే టాప్ 10 స్థానాల్లో సౌత్ హీరోయిన్లకు చోటు దక్కకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!