Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా […]
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కల్కి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఈ సినిమాలో దీపికా పాత్ర జనాలను బాగా ఆకట్టుకుంటుంది.. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కల్కి టీమ్ ముంబై లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఈవెంట్ లో దీపికా పదుకొనే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో యాలుకలు కూడా ఒకటి.. వంటల్లో సువాసనలు వెదజల్లడం కోసం మాత్రమే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వీటిల్లో విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు- ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది.. బరువు అదుపులో ఉంటుంది.. ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. యాలుకలు […]
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస హాలివుడ్ సినిమాలతో పాటుగా బిజీగా ఉంది.. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది.. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలల్లో నటిస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. కాగా తాజాగా ప్రియాంక చోప్రాకు గాయాలు తగినట్లు ఉన్నాయి.. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. హాలీవుడ్ పాప్ […]
ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898AD.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ.. సినీ లవర్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా 6 రోజుల్లో రిలీజ్ కాబోతుంది.. ప్రమోషన్స్ లో స్పీడును పెంచింది టీమ్.. ఒక్కోరోజు ఒక్కో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను మరింత ఊరిస్తున్నారు..తాజాగా ముంబై లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను […]
Fan Warning to Allu Arjun on Pushpa 2 Postponement: టాలీవుడ్ స్టార్ హీరో,ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అల్లు అర్జున్ కేరీర్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా నుంచి మొన్నటివరకు […]
టీ, కాఫీ లు తాగని వాళ్లు అసలు ఉండరేమో.. పొద్దున్నే గొంతులో టీ పడితే చాలు ఇక రోజంతా హాయిగా గడుస్తుందని చాలా మంది అనుకుంటారు.. అయితే రకరకాల టీని తాగుతుంటారు. కొన్ని రకాల టీలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఈరోజుల్లో ఎక్కువగా లెమన్ గ్రాస్ టీని ఎక్కువగా జనాలు తాగుతున్నారు.. ఈ టీని రోజు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. నిమ్మగడ్డితో […]
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగానే ఉద్యోగులను భర్తీ చెయ్యనుంది.. ఈ పోస్టులకు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు: 32 పోస్టుల వివరాలు.. ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ: 12 పోస్టులు టెక్నీషియన్ సీ: 17 పోస్టులు జూనియర్ అసిస్టెంట్: 3 పోస్టులు విద్యార్హతలు.. ఈ […]
రాయ్ లక్ష్మి పేరు కన్నా రత్తాలు అనే పేరు చెబితే బాగా గుర్తు పెట్టుకుంటారు.. చిరంజీవి సినిమాలో రత్తాలు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కుర్ర కారు మనసు దోచుకుంది.. హీరోయిన్ గా ఫెమస్ అవ్వకున్నా ఐటమ్ సాంగ్స్ తో బాగా పాపులారీటిని అందుకుంది.. సోషల్ మీడియా మేడమ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం.. సందు దొరికితే ట్రిప్ లకు వెళుతూ రత్తాలు ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. […]
ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది.. డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాను దద్దరిల్లేలా చేస్తుంది. ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాకు మూడు ఈవెంట్స్ ను నిర్వహించబోతున్నారు.. ప్రస్తుతం ముంబైలో ఈవెంట్ ను నిర్వహించేందుకు టీమ్ ముంబైకి బయలుదేరారు.. డార్లింగ్ కూడా తాజాగా ముంబైకి చేరుకున్నాడు.. హైదరాబాద్ విమానాశ్రయం […]