ఈ మధ్య రిలీజ్ అవుతున్న మలయాళ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రేమలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మొన్న వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అదే విధంగా నిన్న రిలీజ్ అయిన ఆవేశం సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మంచి హిట్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద […]
ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలల్లో ఎక్కువగా హార్రర్ సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా భూతద్ధం భాస్కర్ నారాయణ, హారర్ మూవీ తంత్ర, పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాగా భీమా, క్రైమ్ థ్రిల్లర్‌గా సైరన్ లాంటి సినిమా మంచి టాక్ ను అందుకున్నాయి. అలాగే రొమాంటిక్ సినిమాలు కూడా ఎక్కువగా హిట్ అవుతున్నాయి… తాజాగా మరో హార్రర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.. హాలీవుడ్ వెబ్ సిరీస్ లకు […]
పసిడిప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారు ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. అలాగే వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి.. తులం బంగారం పై 200 లకు పైగా పెరగ్గా.. కిలో వెండి ధరపై 500 రూపాయలు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,930 ఉంది.. వెండి ధరలు కిలో రూ.87,500 […]
హీరో సుహాస్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది.. ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకున్నాడు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. తాజాగా సుహాస్ నటిస్తున్న ‘ప్రసన్న వదనం ‘ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ఆ ట్రైలర్ ను డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.. ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. సుహాస్ సినిమాల పై […]
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు తెలియనివాళ్లు ఉండరేమో.. యూట్యూబ్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది.. ఆ సినిమాలు అంత గుర్తింపు తీసుకురాలేదు.. ఇక సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు […]
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. సమ్మర్ లో రిలీజ్ అవుతాయని అనుకున్న సినిమాలు అన్ని ఇప్పుడు వాయిదా పడిన సంగతి తెలిసిందే… తాజాగా కొత్త రిలీజ్ డేట్ లను లాక్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. అయితే ఈ సారీ హీరోలు శుక్రవారం సెంటిమెంట్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.. అన్నీ సినిమాలు గురువారం విడుదల కాబోతున్నాయి.. ఏ హీరో సినిమా ఏ గురువారం విడుదల కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియన్2.. […]
హీరో సుహాస్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో మంచి విజయం సాధించిన సుహాస్ త్వరలో ‘ప్రసన్న వదనం’ అనే సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇప్పటివరకు సినిమా నుంచి బయటకు అప్డేట్స్ అన్ని జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. లిటిల్ […]
పుదీనా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి కృషి చేస్తుంది.. పుదీనాలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.. వేసవిలో పుదీనా నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పుదీనా ఆకులకు అజీర్ణం, అపానవాయువు, ఉదర ఆమ్లం వంటి జీర్ణ సమస్యలను […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు అర్జున్ అలాంటి జాక్‌పాట్ కొట్టాడు. ఎందుకంటే పెద్దగా అంచనాల్లేకుండా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది.. […]
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ లలో ఈయన ఒకడు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను నిర్మిస్తున్నాడు.. అల్లు అరవింద్ తాజాగా ఖరీదైన కారును కొన్నాడు.. ఇప్పటికే తన గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఇప్పుడు మరో లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు.. […]