Summer : సమ్మర్ లో చికెన్ ను ఎక్కువగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చికెన్ అంటే నాన్ వెజ్ లవర్స్ కు చాలా ఇష్టం.. అందుకే కాలంతో పనిలేకుండా కడుపునిండా లాగిస్తారు… అయితే సమ్మర్ లో చికెన్ ను అతిగా తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. సమ్మర్‌లో చికెన్ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మరింత భారీగా పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువైతే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చికెన్ లో ఐరన్, విటమిన్ బి 12 తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. కండరాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు చికెన్ నుంచి అందుతాయి.. అయితే ఎంత ఆరోగ్యానికి మంచిదైన రోజూ చికెన్ ను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ఇక సమ్మర్ లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. చికెన్ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మరింత భారీగా పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువైతే తీవ్రమైన తలనొప్పి, కళ్లు మంటలు, రక్తపోటు అదుపు తప్పడం, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంది.. అలాగే చికెన్ ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ వారంలో రెండు మూడు సార్లు తింటే బరువు పెరుగుతారని చెబుతున్నారు. వేడికి అజీర్తి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!