నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. NHPCలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ఆధారంగా మొత్తం 39 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఈరోజే.. రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల వివరాలు..
ఐటీఐ అప్రెంటిస్-39, డిప్లొమా అప్రెంటిస్-13, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-05.
శిక్షణ వ్యవధి: ఏడాది.
ట్రేడులు..
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సర్వేయర్, ప్లంబర్, సివిల్, సీవోపీఏ, ఎలక్ట్రికల్, జీఎన్‌ఎం, నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, ఫార్మసిస్ట్.
అర్హతలు..
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయోపరిమితి..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అధికార వెబ్‌సైట్: https://www.nhpcindia.కామెంట్ లో చూడవచ్చు.. నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..