మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో బస్సును, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. నాగ్‌పూర్ నుంచి నాగ్‌భిడ్‌కు కారులో ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా […]
ఎక్కడ ఏ డ్రెస్సు వేసుకోవాలో అక్కడ ఆ డ్రెస్సు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది..కానీ జిమ్ కు వెళ్లేవాళ్ళు మాత్రం వర్కౌట్స్ చెయ్యడానికి సులువుగా ఉండే డ్రెస్సును వేసుకుంటే మంచిది.. కానీ చీరలో జిమ్ చెయ్యడం అంటే అది ఊహకు అందని విషయం అనే చెప్పాలి.. భారీ వర్కౌట్స్ చెయ్యాలి కదా ఎలా అనే సందేహం వస్తుంది కదూ.. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూడండి.. విషయానికొస్తే.. ఫిట్‌నెస్ మీద ఆసక్తి ఉన్న మహిళ. చీర […]
శృంగారం అంటే ఒకప్పుడు పెళ్లి తర్వాతే.. అలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు అనేవారు.. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే అన్ని కానిస్తున్నారు.. ఇక కొన్ని దేశాల్లో వాటిమీద క్రీడలు కూడా పెడుతున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే.. శృంగారం పోటీలు అనే వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది.. ఏంటి నాలుగు గోడలు మధ్య జరగాల్సిందాన్ని నలుగురిలో ఎలా చేస్తారు అనే డౌట్ మనకు వస్తుంది.. కానీ వేరే దేశాల్లో మాత్రం అలాంటి సిగ్గులు లేవనే చెప్పాలి.. […]
పెళ్లి అనేది నూరేళ్ల బంధం అంటారు.. జీవితంలో ఒక్కసారి జరిగే ఈ పెళ్లిని వారిస్థాయికి తగ్గట్లు ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి తర్వాత నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని అత్తవారింట్లో అడుగు పెడతారు..ఓ యువతి కూడా చాలా సంతోషంగా మెట్టింట్లో అడుగుపెట్టింది.. అయితే నెల రోజులలోపే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే.. వసంత్‌నగర్‌లో ఉండే నరేష్ గౌడ్ అనే వ్యక్తి గాజుల రామారానికి చెందిన నందినిని నెల రోజుల క్రితం పెళ్లి […]
గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. రోజూ ఒక గుడ్డు తింటే ఎన్నో ప్రోటీన్స్ అందుతాయని డాక్టర్స్ చెబుతున్నారు.. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, సెలీనియయం, విటమిన్ డి, విటమిన్ ఇ, బి 6, కాల్షియం, జింక్ తగిన మోతాదులో ఉంటాయి.. అందుకే వీటిని రోజూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. అయితే రాత్రి పూట తినాలా? వద్దా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.. నిజానికి పగలు తినడం కన్నా రాత్రి తినడం చాలా మంచిదని […]
ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొట్టుకొని చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.. వందల మంది గాయాలపాలయ్యారు..ఈ ప్రమాదం లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది..రైలు ప్రమాద క్షతగాత్రులు బస్సు ప్రమాదంలో మరోసారి గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ కు చెందిన కొంతమంది ప్రయాణికులు బాలాసోర్ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడ్డారు.. వారందరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు […]
సినీ నటి అనసూయ మాములుగానే హాట్ గా ఉంటుంది..ఇప్పుడు ఏకంగా బికినిలో దర్శనమిస్తే ఇక కుర్రాళ్లు తట్టుకోగరా..మొన్న కనిపించి కనిపించని బికినీతో ఫోటోలకు పోజులు ఇచ్చిన అనసూయ.. ఇప్పుడు ఏకంగా టాప్ టు బాటమ్ చూపించింది..వైట్ బికినిలో పరువాల విందు చేసింది.. సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆమె […]
ప్రస్తుతం ఎన్నో భీమా సంస్థలు అందుబాటులో ఉన్నాయి.. అందులో మనీ బ్యాక్ ఆఫర్స్ ను ప్రముఖ భీమా సంస్థ ఎల్ఐసి అందిస్తుంది.. అదే ధన రేఖ పాలసీ. ఈ ధన రేఖ పాలసీని ఒకేసారి ప్రీమియం కట్టి కొనుగోలు చేసుకోవచ్చు. లేకపోతే లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పాలసీ కొనుగోలు చేయొచ్చు. పాలసీ టర్మ్ 20, 30, 40 ఏళ్లుగా ఉంటుంది.. ఇందులో మీకు నచ్చిన […]
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అతి వేగంగా వచ్చిన టిప్పర్ గుడిలోకి దూసుకొచ్చింది.. ఈ ప్రమాదం లో లారీ డ్రైవర్, క్లీనర్, గుడిలో నిద్రిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.. పలువురుకు గాయాలు తగిలాయి.. గ్రావెల్ లోడుతో వెళ్తన్న టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో వినాయక ఆలయం పూర్తిగా ధ్వంసమైంది.. వివరాల్లోకి వెళితే.. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపునకు వెళ్తున్న టిప్పర్ లారీ ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీ కొట్టి […]
రాగుల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అందరికి తెలుసు.. రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈరోజు మీకోసం రాగితో చేసే రుచికరమైన వంటల గురించి చెప్పబోతున్నాం.. ఏం వాడాలి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రాగి అట్లు.. ఈ పేరు కొత్తగా ఉంది కదూ.. కొత్తగానే కాదు.. రుచిగా కూడా ఉంటుంది.. ఎలా తయారు చెయ్యాలంటే.. కావలసిన పదార్థాలు : రాగిపిండి : 500 గ్రాములు బెల్లం […]