Onion Juice Benefits: ఉల్లిపాయ రసంను ఇలా వాడితే ఎన్ని ప్రయోజనాలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని నిపుణులు అంటున్నారు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఉల్లిరసం ను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్లు, ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ ఆర్గానిక్ సల్ఫర్ ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఉల్లిపాయలను తినవచ్చు. విటమిన్ సి, విటమిన్ సిక్స్, పొటాషియం, మాంగనీస్ మరియు కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయర రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగితే కిడ్నీ లో రాళ్లు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. ఈ రసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. ఉల్లిపాయలో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్, కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి.. ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది..
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఇకపోతే ఈ రసం ను తాగడం కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవ నూనెను ఉల్లిపాయ రసంతో కలిపి మసాజ్ చేస్తే కూడా కీళ్ల నొప్పి తగ్గుముఖం పడతాయి.. జుట్టు సంరక్షణలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు, చర్మానికి కూడా ఉపయోగ పడుతుంది. కలబంద, కొబ్బరి నూనె మిక్స్ చేసి ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాస్తే జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.. బాదం నూనెతో ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి మీ తలకు పట్టించి బాగా మసాజ్ చేసి 20 నిమిషాలు నాననివ్వండి మరియు తేలికపాటి షాంపూతో కడగాలి. అందువల్ల, బాదం నూనె జుట్టుకు మెరుపును ఇస్తుంది, ఉల్లిపాయ రసం జుట్టు షాఫ్ట్‌ను బలపరుస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే పెరుగుదలను ప్రేరేపిస్తుంది..
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!