Kanyadan Policy: రోజూ రూ.75 ఇన్వెస్ట్ చేస్తే.. రూ.14 లక్షలు పొందవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా తర్వాత పరిస్థితుల తర్వాత ఇప్పుడు జనాలు పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా కొన్ని అద్భుతమైన స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..ఇప్పటికే ఎడ్యుకేషన్, సేవింగ్స్, పెళ్లి వంటి అవసరాలను తీర్చేలా లంప్ సమ్ అమౌంట్ అందించే పథకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ పేరిట సేవింగ్స్ ప్లాన్ లాంచ్ చేసింది. బాలికల విద్య, వివాహ ఖర్చులకు ఆర్థిక తోడ్పాటు అందించేలా ఈ పాలసీని రూపొందించారు. దీని ఫీచర్లు, ప్రయోజనాలు తెలుసుకుందాం..
తల్లి దండ్రులు తమ కూతురు కోసం ఈ ప్లాన్ ను తీసుకోవచ్చు.. అందుకు కోసం పాప వయస్సు ఏడాది ఉండాలి..తల్లిదండ్రుల వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అకౌంట్‌కి మినిమం గ్యారంటీడ్ అమౌంట్ రూ.1 లక్ష. 13 నుంచి 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు పాలసీని కలిగి ఉండవచ్చు. లబ్ధిదారుడు సహజ కారణాలతో మరణిస్తే, LIC గ్రహీత కుటుంబానికి రూ.5 లక్షల డెత్ బెనిఫిట్ చెల్లిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా అందిస్తుంది..
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
అనుకోని కారణాలతో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..రూ.10 లక్షల డెత్ బెనిఫిట్ చెల్లిస్తుంది. ఇది ఫైనాన్షియల్ సెక్యూరిటీని కాస్త మెరుగుపరుస్తుంది.. ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ తేదీకి మూడు సంవత్సరాల ముందు వరకు లైఫ్ రిస్క్ కవరేజీని అందిస్తుంది. పాలసీ వ్యవధి అంతటా ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి ప్రొటెక్షన్ ఉంటుంది.3 సంవత్సరాలు ప్రీమియంలు చెల్లిస్తూ, పాలసీ యాక్టివ్‌లో ఉంటే.. పాలసీ ఆధారంగా లోన్ పొందవచ్చు. ఈ ఫీచర్ అత్యవసర సమయంలో లేదా ఊహించని ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది.. ఇకపోతే రూ.75 రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తే కుమార్తె వివాహానికి రూ.14 లక్షలు కూడబెట్టుకోవచ్చు. నెలవారీ ప్రీమియం 25 సంవత్సరాల పాటు చెల్లించాలి..మరిన్ని వివరాలకు దగ్గరలోని lic లో తెలుసుకోవచ్చు..
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!