నిరుద్యోగులకు ఇస్రో అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది..టెక్నీషియన్ ‘బి’/డ్రాఫ్ట్స్‌మెన్ ‘బి’ పోస్టుల కోసం ఈ దరఖాస్తు ప్రక్రియ సాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మరియు అర్హతగల అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ని సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాలకు అప్లై […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంభోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వచ్చి ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది.. కాగా నేడు ఆగష్టు 9న […]
ఒకప్పుడు వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ లలో ఒకటి నటి ఇంద్రజ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.. సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.. అంతేకాదు బుల్లితెర పలు షోలల్లో జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఇది ఇలా ఉండగా ఇంద్రజ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో […]
మీరు బీటెక్ చదివారా? ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. UCIL లో ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు… ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు.. ఈ పోస్టులకు సంబందించి […]
ఆకలి వేస్తె ఎక్కడ ఏదైనా తిని కడుపు నింపుకోవాలని అనుకుంటారు.. అదే పెద్ద పొరపాటు అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా రెస్టారెంట్ లలో వెయిట్ చెయ్యడం కన్నా ఆర్డర్ పెట్టుకొని తినడం మేలని చాలా మంది అనుకుంటారు.. అయితే కొన్ని రెస్టారెంట్ లు ఫుడ్ ను బాక్స్ లలో పెట్టి ఇస్తారు.. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వచ్చే ఫుడ్ ఓ బ్లాక్ బాక్సుల్లో నీట్‌గా ప్యాక్ చేసి మనం ఇంటి ముందుకు వచ్చి చేరుతుంది. అసలు అందులో వచ్చే […]
మన దేశంలో భక్తులు ఎక్కువగా ఉన్నారు.. అందుకే వీధికి రెండు గుడ్లు ఉంటాయి.. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకతలు ఉన్నాయి.. అందులో ఒకటి శ్రీ బేడి ఆంజనేయ స్వామి.. ఈ స్వామి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. అయితే ఇక్కడ స్వామికి ఎందుకు బేడీలు వేసారో బేడీలు వేసారో మాత్రం ఎవ్వరికి తెలియదు.. ఆ ఆలయం చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వర క్షేత్ర మహా ద్వారానికి ఎదురుగా ఉంది. దీంతో పాటు అభయారణ్యం […]
అధిక బరువు సమస్య ఈ రోజుల్లో ఎక్కువ మందిని భాదిస్తుంది.. శరీరం ఆకృతి లేకుండా ఎలా అంటే అలా ఉంటుంది..దానివల్ల చూడ్డానికి అసహ్యంగా ఉంటారు.. అలాంటి వాళ్ళు బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి ఇంటి చిట్కాలను ఫాలో అవుతారు.. అలాంటి వాళ్లు కీరా ను ట్రై చేయొచ్చు.. ఇప్పుడు కీరాను ఎలా వాడితే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ చిట్కా కోసం.. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ […]
ఈరోజుల్లో ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండరు.. ఏం పనిలేకున్నా సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతుంటారు.. దాంతో ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేవరకు ఉంచి, ఆ తర్వాత చార్జింగ్ పెడతారు.. అలా చెయ్యడం తప్పు అని నిపుణులు అంటున్నారు.. అయితే ఫోన్ కు చార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండి.. * ఎప్పుడూ మీ ఫోన్‌ను దాని స్వంత ఛార్జర్‌తోనే […]
కృత్రిమ మేధస్సు రోజు రోజుకు ప్రాచుర్యం పొందుతుంది.. టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది.. ఇప్పటికే పలు రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు వచ్చేవారం మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. వారం OpenAI కొత్త ChatGPT అప్‌డేట్‌లను ప్రారంభించనుంది. గత నెలలో వినియోగదారుల కోసం బీటాలో కస్టమైజ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫీచర్‌ను ప్రారంభించిన చాట్ జీపిటి ఇప్పుడు డెవలపర్ అడ్వకేట్, డెవలపర్ రిలేషన్స్ ఎక్స్పర్ట్, లోగాన్ కిల్‌పాట్రిక్ వంటి కొత్త […]
భార్య భర్తల బంధం చాలా విలువైంది.. నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన బంధం.. భార్య పై భర్తకు, భర్త పై భార్యకు ప్రేమను కలిగివుంటారు.. కొన్నిసార్లు విధి చావుతో ఇద్దరినీ విడగొడుతుంది.. కొన్నిసార్లు వారిని మర్చిపోలేక గుడి కట్టించి తమ భాగస్వామి ఇంకా బ్రతికే ఉందంటూ..వారిని దైవంగా పూజిస్తారు.. అలాంటి ఘటనే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.. ఫతేపూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్య జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాడు. […]