ISRO Recruitment 2023: టెన్త్ అర్హతతోఇస్రోలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ఇస్రో అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది..టెక్నీషియన్ ‘బి’/డ్రాఫ్ట్స్‌మెన్ ‘బి’ పోస్టుల కోసం ఈ దరఖాస్తు ప్రక్రియ సాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మరియు అర్హతగల అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ని సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 21 చివరి తేదీ.. అంటే ఈ ఉద్యోగాలకు మరో వారంలో దరఖాస్తుల గడువు ముగియనుంది.. ఇకపోతే ఈ నోటిఫికేషన్ ను ద్వారా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 34 ఖాళీలు టెక్నీషియన్ ‘బి’, ఒక ఖాళీ డ్రాఫ్ట్స్‌మన్ ‘బి’ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ఇది.. గతంలో కూడా పలు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. దానికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు..
Also Read
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ఇక ఈ ఉద్యోగాలకు అర్హతల విషయానికొస్తే.. టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.. జీతం కూడా పోస్టులకు తగ్గట్లు ఉంటుందని తెలుస్తుంది.. ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేవారు.. అప్లికేషన్ డైరెక్ట్ లింక్: https://www.isro.gov.in/ వెబ్ సైట్ లో సందర్శించవచ్చు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!