బిగ్ బాస్ నాలుగో వారం అనుకున్న విధంగానే రతికా ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. నాలుగో వారం అత్యంత తక్కువ ఓటింగ్ తో రతిక, తేజ లు మిగిలారు.. అయితే, రతికా అనూహ్యంగా బయటకు వచ్చేసింది.. ఒకనొక దశలో టైటిల్ ఫేవరెట్‌గా భావించిన రతిక అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఇదంతా ఆమె చేతులరా చేసుకున్నదే. తన ప్రవర్తనకు తోడు ఓట్లు తక్కువ రావడంతో నాలుగో వారంలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చింది […]
జనాలు ఏదైనా క్రెజీగా చెయ్యాలని అనుకుంటారు.. అందుకోసం ఎన్నెన్నో చేస్తారు.. అందులో స్మోకింగ్ బిస్కెట్స్ ను తింటూ ఫోటోలకు పోజులుస్తున్నారు. ఇటీవల ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం..షాపింగ్ మాల్స్ లో, ఫుడ్ కోర్టులలో, ఫంక్షన్ హాల్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాదారణంగా ఈ బిస్కెట్లు తింటున్నప్పుడు అందులోంచి విపరీతమైన పొగ వస్తుంది..ఆ స్మోక్ కోసం పిల్లలు పెద్దలు అంతా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నారు. స్మోక్ బిస్కెట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం రీల్స్ చెయ్యడం చేస్తున్నారు.. […]
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఈఎస్‌ఐసీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐసీ రీజినల్ కార్యాలయాలు/ ఆసుపత్రుల్లో కింది పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,038 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు..తెలంగాణ రీజియన్‌లో 70 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి […]
మనం దేశంలో స్త్రీని లక్ష్మీ దేవి అని సంభోసంబోదిస్తారు.. స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం… ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. వీటి ద్వారా […]
మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమాతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ లతో యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె మరో అవకాశం అందుకుందని తెలుస్తోంది.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ హీరోగా దర్శకుడు […]
తులసి ఆకులను మన హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు.. అమ్మవారులాగా పూజిస్తారు.. చాలా ప్రత్యేకత ఉందన్న విషయం అందరికీ తెలుసు.. ఇకపోతే ఆధ్యాత్మికంలో ఎంతో ప్రముఖమైనది.. అలాంటి తులసి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట.. తులసి వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయని నిపుణుకు అంటున్నారు.. అవేంటో.. ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఇందులో పలు ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం […]
బిగ్ బాస్ 7 తెలుగు ఈ వారం హాట్ హాట్ గా ఉంది.. నాగార్జున అందరిని కడిగిపడేశాడు.. గతేడాదితో పోలిస్తే ఈ సారి కాస్తా ఫర్వాలేదనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు..కన్నడ బిగ్ బాస్ సీజన్-7 అక్టోబర్ 3వ తేదీ షురూ కానుంది. ఈ సారి కూడా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్లను సైతం ప్రకటించారు.. అందుకు సంబందించిన ప్రోమో […]
ఈరోజుల్లో మనుషుల కన్నా జంతువులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.. ఎక్కువ మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు.. ఇక వాటిని సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా పెంచుకుంటారు.. అంతేకాదు వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఉండడానికి, తినడానికి కూడా ప్రత్యేక పాత్రలు ఏర్పాటు చేస్తారు.. వాటికి తినడానికి ప్రత్యేక పాత్రలు, మనుషులకు ప్రత్యేక పాత్రలు ప్రతి ఇంట్లో ఉంటాయి. వాటిని ఎప్పుడూ కలపరు. కానీ మనుషులు, జంతువులు ఒకే పాత్రల నుండి ఆహారాన్ని తినడం అనే ప్రశ్నే […]
ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఏదొక అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది.. ముఖ్యంగా అధిక బరువును తగ్గిందేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఈ ఒక్కటి కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో భాధపడతారు.. అలాంటి వారికి నువ్వులు మంచి ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.. మరి నువ్వులతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నువ్వుల్లోని లిగ్నాన్స్ బరవు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. లిగ్నాన్స్ హార్మోన్స్ పనితీరును మెరుగ్గా చేస్తాయి. కొవ్వు శోషణని తగ్గిస్తాయి. […]
ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్… కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఇక ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://joinindianarmy.nic.in/ ద్వారా అక్టోబర్ 26లోపు అప్లై చేసుకోవాలి.. మొత్తం ఖాళీలు.. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ కేటగిరీల్లో 7 చొప్పున పోస్టులు […]