Bigg Boss 7: ఈ వారం కూడా అమ్మాయినే ఎలిమినేట్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన నాగ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ మా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ లో సెకండ్ లాంచ్ ఈవెంట్ డే లో వరుస షాక్ లు ఇస్తున్నారు.. ఊహించని ట్విస్ట్ లు కూడా ఇస్తున్నారు.. ఎలిమినేషన్ తో మొదలైంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిని నాగార్జున డార్క్ రూమ్ కి పంపాడు.. ఆ రూమ్ లో ఒక దెయ్యం కూడా వస్తుంది.. ఎవరు ఎలిమినేట్ అయితే వారిని ఎత్తుకు పోతుంది.. ఇక నాగార్జున శుభశ్రీని వేదికపైకి ఆహ్వానించాడు. ఆమె ఇంటి సభ్యులతో గుడ్,బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పి వేదిక వీడింది. అయితే నామినేషన్స్ లో మరో ఆరుగురు కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు..
జనాల ఓట్ల వల్ల బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక, శివాజీ, యావర్, అమర్ దీప్ వరుసగా సేవ్ అయ్యారు. ఇక గౌతమ్-తేజాలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు. సేవ్ అయిన నలుగురితో పాటు సందీప్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి హౌస్ మేట్స్ అయ్యారు. గౌతమ్-తేజాలలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఈ ఏడుగురు హౌస్ మేట్స్ నిర్ణయిస్తారని చెప్పి షాక్ ఇచ్చాడు.. ఒక్కరు మాత్రమే తేజ కు వ్యతిరేకంగా ఎర్రనీళ్లు పోస్తే.. మిగిలిన వారంతా కూడా గౌతమ్ వద్దని ఎలిమినేట్ అవ్వాలని ఎర్రనీళ్లు పోస్తారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
నాగార్జున గౌతమ్ ని వేదికపైకి ఆహ్వానించారు. ఇంట్లో ఉన్న 8 మంది హౌస్ మేట్స్ లో ఫేక్ ఎవరు? రియల్ ఎవరో చెప్పాలని గౌతమ్ ని నాగార్జున అడిగారు. తేజా, యావర్ తప్పితే అందరిలో ఫేక్ నెస్ ఉందని చెప్పాడు.. ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన నాగార్జున గౌతమ్ ని వెనక్కి పిలిచి ట్విస్ట్ ఇచ్చాడు. నువ్వు ఎలిమినేట్ కాలేదు. నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు ఇప్పుడు సీక్రెట్ రూమ్ కి వెళుతున్నావు. అక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేది బిగ్ బాస్ చెబుతాడు నాగ్.. దానికి సంతోషంగా ఫీల్ అవుతాడు.. గౌతమ్ సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు.. రేపు ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?