Tuesday : మంగళవారం కొత్త బట్టలు కొనకూడదా? ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు .. ఈయనను భక్తితో ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.. అంతేకాదండోయ్ కొనకూడదు.. అలాగే మంగళవారం కొత్త బట్టలను, లేదా ఏదైనా వస్తువులను ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఏదైనా బలమైన కారణం ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.. శని దేవుడితో సంబంధం ఉన్న మంగళవారం కొత్తగా ఏవి చెయ్యరాదు.. కొత్త బూట్లను, చెప్పులను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు.. లేదా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయట.. అంటే చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయట..
ఇకపోతే అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంటుంది..ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా నుదిటిపై బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి…లేదా పసుపును తిలకంగా దిద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే గణేశుని ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఫలితంగా సంపద, శోభ, మానసిక ప్రశాంతతతో పాటు సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.. ఇవి తప్పక పాటించండి..
Also Read
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!