నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం.. ఎక్కువ మంది చికెన్ ను తీసుకుంటారు.. అయితే ఎక్కువ మంది చికెన్ లెగ్స్, వింగ్స్ ను ఎక్కువగా తింటారు. కానీ చికెన్ లివర్ ను ఎక్కువగా తినడానికి ఇష్ట పడరు.. దాన్ని తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అఫోహలో ఉంటారు.. కానీ చికెన్ లివర్ ను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చికెన్ లివర్ ను తీసుకోవడం […]
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా 5 వేలకు పై ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్ ఆర్ బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ లో […]
బంగారం కొనాలని అనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు కాస్త పెరిగాయి.. శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 300 పెరిగి.. రూ. 57,700కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 330 వృద్ధి చెంది.. రూ. 62,950కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… కిలో పై రూ. 200 పెరిగి 75,700కి చేరింది.. ఈరోజు బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి… ప్రధాన నగరాల్లో […]
అమ్మాయిల ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికి తెలియదు.. ఏ కవి అయినా అందాన్ని పొగిడారు కానీ మనస్తత్వం గురించి చెప్పలేదు.. అయితే అబ్బాయిల విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేకతలు ఉంటేనే ఇష్టపడుతున్నారు.. కొన్ని సర్వేల్లో తేలిన విషయం ఏంటంటే అబ్బాయిల్లోని కొన్ని అంశాలు అమ్మాయిలని బాగా ఇంప్రెస్ చేస్తాయి.. అసలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకరి చూసేద్దాం… అబ్బాయిలకి మంచి పొడవైన జుట్టు చక్కని హెయిర్ స్టైల్ స్టైల్ ఉంటే ఇట్టే ఇంప్రెస్ అవుతారు. అందుకే, […]
మనం ఇంట్లో ఉంటే మొబైల్ కు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకుంటారు.. మనం పని చేసే చోట కూడా చార్జింగ్ పెడతారు.. అంతవరకు బాగానే ఉంది కానీ మనం ఎప్పుడైనా దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ లో ఫోన్ కు చార్జింగ్ పెట్టుకుంటాము.. అలా చేస్తే కొన్నిసార్లు ఫోన్ హ్యాక్ కు గురవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.. మీరు అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మీ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు […]
సాధారణంగా పొలాలకు వెళ్లే వాహనాల్లో పాములు ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.. కానీ గాల్లో ఎగిరే ప్లైట్ లో పాము ఉండటం ఎప్పుడైనా చూశారా? అందులోకి ఎలా వెళ్తుంది డోర్స్ ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటారుగా అనే సందేహాలు కూడా వస్తుంటాయి.. ఇది నిజం.. నిజంగా ఓ విమానంలో పాము దూరింది.. కాసేపు ప్రయాణికులకు ముచ్చేమటలు పట్టించింది.. వెంటనే ఫ్లైట్ సిబ్బంది అలెర్ట్ అయ్యి పామును పట్టుకున్నారు.. దాంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో […]
భారతదేశంలో 355 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల ఒక్క రోజు పెరుగుదల నమోదైంది. దేశంలో ఇప్పుడు క్రియాశీల కేసుల సంఖ్య 2,331 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.. శుక్రవారం INSACOG ప్రకారం, దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,378 COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి, మణిపూర్ దాని ఉనికిని గుర్తించిన తాజా రాష్ట్రంగా అవతరించింది.. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) అనౌన్స్ చేసిన డేటా ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 320 […]
కివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందరికీ ఈ పండ్ల గురించి తెలిసే ఉంటుంది.. విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే చాలా మందికి చాలా సందేహాలు వస్తుంటాయి.. చలికాలంలో వీటిని తీసుకోవాలా? వద్ద? అని ఆలోచిస్తారు.. అయితే ఈ కాలంలో వచ్చే వ్యాధులకు కివి చెక్ పెడుతుందని చెబుతున్నారు.. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కివి సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కివిలో విటమిన్ కె, […]
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. ఈవెంట్ ఏదైనా ఆయన మాటలకు ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి మొన్న గోవాలో ఆయన చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసాము… నేడు దుబాయ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
మృణాల్ ఠాకూర్.. ఈ పేరు వినగానే యువతకు పిచ్చెక్కిపోతుంది.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా […]