Gold Price Today : షాకింగ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు కాస్త పెరిగాయి.. శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 300 పెరిగి.. రూ. 57,700కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 330 వృద్ధి చెంది.. రూ. 62,950కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… కిలో పై రూ. 200 పెరిగి 75,700కి చేరింది.. ఈరోజు బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి… ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,100గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,380గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి నడిచింది.. కిలో వెండి ధర పై రూ.200 పెరిగి 75,700కి చేరింది.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 75,700.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.. ఈరోజు ధరలు షాకిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?