RRB ALP Recruitment 2024: రైల్వేలో భారీ రిక్రూట్మెంట్.. 5 వేలకు పై ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా 5 వేలకు పై ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్ ఆర్ బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్ట్ లకు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత సాధించి ఉండాలి. దాంతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ ట్రేడ్‌లలో గుర్తింపు పొందిన ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ సంస్థల నుండి ఐటిఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్ తో పాటు డిటైల్డ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి..
అలాగే.. మెట్రిక్యులేషన్ తో పాటు మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసినవారు కూడా ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అర్హులే. వారు మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి..
వయోపరిమితి..
ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. పూర్తి వివరాలకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ జనవరి 20-26 ఎడిషన్‌లో ప్రచురించే సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించండి.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కొరకు అభ్యర్థులు RRBల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు…
#RRB 🚂#IndianRailways announces recruitment of 5696 Assistant #LocoPilots 👨✈️
Apply ONLINE btween 20 Jan – 19 Feb
Eligibility: Matriculation + ITI Diploma#RailwayRecruitment #Railway_alp_vacancy #Railway_Vacancy
Detailed ad in #EmploymentNews dated 20-26 Jan 2024 pic.twitter.com/O6zh61TRqA
— EMPLOYMENT NEWS (@Employ_News) January 19, 2024
తాజావార్తలు
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!