ప్రతి వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పాటుగా ఓటీటీలో కూడా సినిమాలు విడుదల అవుతుంటాయి.. గత వారం తో పోలిస్తే ఈ వారం కూడా భారీగానే సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి.. ఈ ఫిబ్రవరి మూడో వారంలో ముఖ్యంగా రెండు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి.. నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ ఓటీటీలో అడుగుపెట్టనుంది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఓ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది.. ఇంకా ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెట్ ఫ్లిక్స్..
కిల్ మీ ఇఫ్ యూ డేర్ (నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం)- ఫిబ్రవరి 13
టేలర్ టామ్లిన్‌సన్: హ్యావ్ ఇట్ ఆల్ (కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
సదర్లాండ్ టిల్ ఐ డై సీజన్ 3 (డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 13
గుడ్ మార్నింగ్ వెరోనికా సీజన్ 3 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 6 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14
ఏ సోవెటో లవ్ స్టోరీ- ఫిబ్రవరి 14
ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ- ఫిబ్రవరి 14
ప్లేయర్స్ (నెట్ ఫ్లిక్స్ ఒరిజనల్ మూవీ)- ఫిబ్రవరి 14
హౌజ్ ఆఫ్ నింజాస్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15
ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15
లిటిల్ నికోలస్ హౌజ్ ఆఫ్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ సినిమా)- ఫిబ్రవరి 15
రెడీ సెట్ లవ్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15
ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15
ది క్యాచర్ వాజ్ ఏ స్పై- ఫిబ్రవరి 15
ది అబిస్- ఫిబ్రవరి 16
కామెడీ చావోస్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 16
ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్ (డాక్యుమెంటరీ సినిమా)- ఫిబ్రవరి 16
ది వారియర్ సీజన్ 1-3 (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 16
సినిమాల విషయానికొస్తే.. ఈ వారం 18 సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా విడుదల కాబోతున్నాయి.. శుక్రవారం అంటే ఫిబ్రవరి 16న అత్యంత వివాదస్పదమైన సినిమా ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ నా సామిరంగ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇలా ఈవారం ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి… నాగార్జున నా సామిరంగ 15 న స్ట్రీమింగ్ అవుతుంది.. ఇక సినీ ప్రియులకు పండగే.. మీ ఫెవరెట్ సినిమాను చూసి ఎంజాయ్ చేసెయ్యండి..