సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల కాలంలో నేరగాళ్ళు ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్లైన్లో 4 డజన్ల కోడి గుడ్లను ఆర్డర్ చేసి ఏకంగా రూ.48,000 పోగొట్టుకుంది.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని వసంత్‌నగర్‌కు చెందిన ఆ మహిళ ఈనెల 17 న ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ నుండి ఆఫర్ మెసేజ్ వచ్చింది. ఆ మహిళ మెసేజ్‌పై క్లిక్ […]
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి.’ఆపరేషన్ వాలంటైన్’, ‘వ్యూహం’, ‘చారీ 111’, ‘భూతద్దం భాస్కర్’ తదితర చిత్రాలొస్తున్నాయి. వీటిపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు. […]
రాశి ఖన్నా..ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో డిమాండ్ బాగానే ఉంది.. మొదటి సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకున్న బొద్దుగుమ్మ వరుస సినిమాలతో తన క్రేజ్ ను పెంచుకుంది.. ఒకవైపు సినిమా చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూనే ఉంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. బెడ్ పడుకొని ఉన్న ఫొటోలతో నెట్టింట వేడి పుట్టిస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ […]
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది.. కాగా తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది.. తాజాగా ఆమె వేకేషన్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇటీవల కార్తికేయ 2 లో నటించింది.. ఆ […]
కూరల్లో వేసే కరివేపాకును తీసేసి తింటారు.. కానీ ఆ కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదలరు..కరివేపాకులను వాటి సువాసన కోసం వంటలలో ఉపయోగించడమే కాకుండా, అనేక అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.. కరివేపాకులోని నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు రోజూ ఉదయం కాఫీ, టీలకు బదులు కరివేపాకు నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కరివేపాకులో విటమిన్ […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రభాస్ సినిమా అంటే గాసిప్స్ ఎక్కువే.. ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు […]
ఊర్వశి రౌటేలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకున్నాయి.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేసింది.. ఇప్పుడు నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి… ఇప్పుడు […]
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి వదిలారు.. గ్యాలక్సీ బుక్ 4 సిరీస్ పేరుతో ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ బుక్ 4 ప్రో 360, గ్యాలక్సీ బుక్ 4 360 పేర్లతో ఈ రెండు ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. ఈ నెల 20 నుంచే ఈ కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.. ఈ […]
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు నిన్నటి ధరలే ఇవాళ కూడా కొనగుతున్నాయని తెలుస్తుంది.. తాజాగా సోమవారం నాడు దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి… 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,690లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,940లుగా ఉంది.. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి..వెండి కిలో ధర రూ.75,900గా ఉంది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ముంబైలో 22 క్యారెట్ల […]
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ రాబోతుంది.. ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. ఫిబ్రవరి 29న కొత్త ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్ లాంచ్ కానుంది.. ఈ ఫోన్ గురించి కంపెనీ ఎప్పుడో పేర్కొంది.. దేశంలో ఈ కొత్త 5జీ ఫోన్ ధరను కాన్ఫిగరేషన్‌లతో పాటు చిప్‌సెట్, బ్యాటరీ, ఓఎస్ వివరాల వంటి కొన్ని ఇతర స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది. ఒప్పో ఇండియా ల్యాండింగ్ పేజీలో మోడల్ రెండో […]