ఒకప్పుడు సినిమాలను చూడటానికి సింగిల్ థియేటర్స్ వెళ్ళేవాళ్లు.. కానీ ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. అక్కడ జనాలు ఎక్కువగా సినిమాలు చూడటం వల్ల సింగల్ థియేటర్ల వైపు వెళ్లడం జనాలు తగ్గించేశారు.. టికెట్ ధర ఎక్కువైన కూడా మల్టీప్లెక్స్ లలోనే సినిమాలను చూస్తున్నారు.. కొంతకాలం కింద మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ప్రతి శుక్రవారం పండగే. అక్కడ ఉన్న […]
వేసవి కాలం ఇంకా మొదలు కాకుండానే ఎండలు మండిపోతున్నాయి.. మధ్యాహ్నం జనాలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు.. వేసవి దాహన్ని తీర్చుకొనేందుకు జనాలు నీళ్లను, జ్యూస్లను లేదా పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అందులోనూ పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు.. పుచ్చకాయను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. పుచ్చకాయలో ఎక్కువగా నీరు ఉంటుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ మంచిదే కాదా అని చాలామంది సమ్మర్ […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ కన్సల్టెంట్,అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం […]
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతునే వస్తున్నాయి.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.10లు తగ్గి రూ.57,590లకు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830లుగా ఉంది. వెండి కిలోపై రూ.100 తగ్గి, రూ.74,400 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి చూద్దాం… ముంబైలో 22 […]
బుల్లితెర రాములమ్మ గా పాపులారిటిని సొంతం చేసుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అదిరే పోజులిచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు […]
ప్రముఖ ఎలెక్ట్రానిక్ దిగ్గజం షావోమీ కంపెనీ నుంచి వచ్చిన అన్ని ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ రాబోతుంది.. షావోమీ 14 అల్ట్రా మోడల్.. ఈ ఫోన్ ను ఈ ఏడాదిలోనే చైనాలో లాంచ్ చేశారు.. షావోమీ 14 అల్ట్రా ఫోన్ గత వెర్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, కంపెనీ అన్ని వైపులా కర్వడ్ డిస్‌ప్లేను విస్తరించినట్లు కనిపిస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌లో రన్ […]
డైనోసర్లను ఎప్పుడైన టీవీ లలో చూడటమే కానీ నిజంగా అవి ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.. నిప్పులు కక్కుతాయని అంటారు.. అలాంటిది ఇప్పుడు డైనోసర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఏంటి నమ్మబుద్ది కావడం లేదు కదా.. కానీ ఇది నిజం.. ఆ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం.. పాకిస్థాన్‌లోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్ నుండి వచ్చిన కొత్త వీడియో సోషల్ మీడియా వినియోగదారులను నవ్వించేలా చేసింది.. ‘నాచ్ పంజాబన్’ […]
తెలుగు సీనియర్ హీరో మాస్ మాహారాజ రవితేజ రీసెంట్ మూవీ ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.. రవితేజ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు.. ఇకపోతే […]
ఈ మధ్య జనాలకు పిచ్చి బాగా ముదురుతుంది.. తమకు నచ్చిన వారి టాటులను తమకు నచ్చిన ప్లేసులో వేయించుకుంటున్నారు.. ముఖ్యంగా లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆశకు హద్దులు లేకుండా చేస్తున్నారు.. తమ ప్రియుడిని / ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు టాటులను వేయించుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రియుడు తన గర్ల్ ఫ్రెండ్ పేరును లోపల పెదవికి వేయించుకున్నాడు… అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఒక వ్యక్తి తన క్రింది పెదవిలో […]
టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటివరకు నటించిన సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి… ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. మార్చి 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న చిరంజీవి ముఖ్య అతిథిగా గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలు హైలెట్ గా నిలిచాయి.. ఈక్రమంలోనే వరుణ్ […]