Filter Coffee: ప్రపంచంలో రెండో స్థానంలో భారతదేశపు ఫిల్టర్ కాఫీ.. ప్రత్యేకత ఇదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో టీ, కాఫీ లకు ఫ్యాన్స్ ఉన్నారు. అదే ప్రపంచ మన దేశ ఖ్యాతిని పెంచింది.. ప్రపంచంలోని టాప్ 38 కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీకి రెండవ స్థానం లభించింది. ప్రసిద్ధ ఆహారం, ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల కాఫీ, బ్రూడ్ సుగంధ పానీయాల గ్లోబల్ రేటింగ్‌ను రిలీజ్ చేసింది.. అందులో మన దేశం కాఫీ రెండో స్థానాన్ని దక్కించుకుంది..
మొదటి స్థానంలో క్యూబా ఎస్ప్రెస్సో ఉంది.. దక్షిణ భారత ఫిల్టర్ కాఫీ తర్వాతి స్థానంలో ఉంది. కాఫీ క్యూబానో లేదా క్యూబన్ ఎస్ట్రేసో అని కూడా పిలుస్తారు.. ఇక మన దేశ ఫిల్టర్ కాఫీని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం..
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
కాఫీ ఫిల్టర్‌లో వేడి కండెన్స్‌డ్ మిల్క్ మరియు చక్కెర కలపడం ద్వారా కాఫీ తయారుచేస్తారు. కాఫీని సాధారణంగా స్టీల్ లేదా ఇత్తడి లేదా గాజు కప్పులో అందిస్తారు… ఈ కాఫీని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు… రోజులో రెండు మూడు కప్పుల ఫిల్టర్ కాఫీని తాగే వారిలో డయాబేటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట.. యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది.. ఇందులో ఉండే న్యాచురల్ కంటెంట్ ఎక్కువ సేపు ఆకలి లేకుండా డైట్ కంట్రోల్ చేస్తుంది.. దాంతో బరువు కూడా తగ్గవచ్చు..
ప్రపంచంలోని టాప్ 10 కాఫీల లిస్ట్ ఇదే..
క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా)
దక్షిణ భారత కాఫీ (భారతదేశం)
ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్)
ఫ్రెడ్డో కపుచినో (గ్రీస్)
కాపుచినో (ఇటలీ)
టర్కిష్ కాఫీ (టర్కీ)
రిస్ట్రెట్టో (ఇటలీ)
ఫ్రాప్పే (గ్రీస్)
ఐస్‌కాఫీ (జర్మనీ)..
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..