Suresh Maddala
Author- NTV Telugu-
Coast Guard: కోస్ట్ గార్డ్‌లో శాశ్వత కమిషన్‌పై కేంద్రానికి సుప్రీం చురకలు
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో (Indian Coast Guard) శాశ్వత కమిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అర్హులైన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే న్యాయస్థానమే అందులో జోక్యం చేసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
Lions: సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టిన అధికారికి ఝలక్
రెండు సింహాలకు అక్బర్, సీత (Akbar and Sita) అనే పేర్లు పెట్టడంపై పశ్చిమబెంగాల్లో ఎంత దుమారం చెలరేగిందో తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకించింది. -
INDIA Bloc: వయనాడ్‌లో అభ్యర్థిని ప్రకటించిన సీపీఐ.. రాహుల్ పరిస్థితి ఏంటి?
వయనాడ్ లోక్‌సభ అభ్యర్థిని సీపీఐ ప్రకటించింది (Wayanad Lok Sabha seat). కమ్యూనిస్టులు.. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. -
Kejriwal: మంగళవారం కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ కీలక భేటీ.. దేనికోసమంటే.. !
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
Congress: హస్తానికి మాజీ సీఎం భార్య ఝలక్.. బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎంపీ
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఇటీవలే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి (BJP) చేరారు. -
Pakistan: చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ డాటర్
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ (Maryam Nawaz ) సరికొత్త చరిత్ర సృష్టించారు. -
Sandeshkhali Case: సందేశ్‌ఖాలీ కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు
సందేశ్‌ఖాలీ కేసులో పోలీసులకు కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) కేసులో రాష్ట్ర పోలీసులకు కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
Pakistan: ఎన్నికల రిగ్గింగ్‌పై కోర్టుకెళ్లిన ఇమ్రాన్‌ఖాన్
పాకిస్థాన్ ఎన్నికలు (Pakistan Election) ముగిసి.. ఫలితాలు వెలువడినా ఇంకా అక్కడ రాజకీయ సంక్షోభం వీడలేదు. ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు లభించలేదు. -
Priyanka Gandhi: రాహుల్ యాత్రలో పాల్గొననున్న ప్రియాంక.. ఏ రోజంటే..!
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) శనివారం రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రలో (Bharath Jodo Yatra) పాల్గొననున్నారు. యూపీలోని మొరాదాబాద్‌లో ప్రియాంక చేరనున్నారు. -
Dubai: భారతీయులకు దుబాయ్ టూరిజం శుభవార్త
భారతీయులకు (Indian Travellers) దుబాయ్ (Dubai) శుభవార్త చెప్పింది. భారత్.. దుబాయ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది.
తాజావార్తలు
-
HIV AIDS: ఎయిడ్స్ మరణాలు పెరుగుతున్నాయా?
-
Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ – కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
-
RBI New ATM Rules 2026: ATM నుంచి డబ్బులు తీసేవారికి RBI కొత్త రూల్స్.. యూజర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
-
Natural Star Nani: యాక్షన్‌కు నాని గుడ్‌బై? మళ్లీ ఫ్యామిలీ కథల వైపు నేచురల్ స్టార్!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
ట్రెండింగ్
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!