Suresh Maddala
Author- NTV Telugu-
Isha Arora: ఈమె హీరోయిన్ కాదు.. కానీ నెట్టింట సెన్సేషన్‌గా మారింది.. ఎందుకో తెలుసా!
ఆమె హీరోయిన్ కాదు. ఒక సామాన్య ఉద్యోగి. కానీ ఆమెను చూసినవారంతా కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. అందుకు ఆమె అందమే కారణం. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చి ఇప్పుడు బిగ్ సెలబ్రిటీగా మారిపోయింది. -
Suspended: టీఐఎస్ఎస్ దళిత పీహెచ్డీ విద్యార్థిపై రెండేళ్ల పాటు వేటు.. కారణమిదే!
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక దళిత పీహెచ్డీ స్కాలర్ విద్యార్థిపై విద్యావ్యవస్థ వేటు వేసింది. ఏకంగా రెండేళ్ల పాటు అన్ని క్యాంపస్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రకటించింది. -
Weather update: ఈ రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఐఎండీ హెచ్చరికలు జారీ
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. -
PM Modi: వయనాడ్‌లో రాహుల్ గెలుపుపై మోడీ సంచలన వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Surbhi jain: ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ కన్నుమూత
ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ 30 ఏళ్లకే జీవితాన్ని ముగించింది. గత కొంత కాలంగా అండాశయ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. -
DD News: దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై విమర్శలు.. మాజీ సీఈవో ఏమన్నారంటే..!
దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం లోగో కలర్ మారుస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. -
Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన ప్రియాంక సన్నిహితుడు
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. కీలక నేతలంతా హస్తం పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు పార్టీని వీడారు. -
Heat wave warning: ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు.. లిస్టు విడుదల
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. -
Iran Israel tensions: ఎలాన్ మస్క్ కీలక మెసేజ్.. ఇరు దేశాలకు ఏం సూచించారంటే..!
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది. -
DD News: డీడీ న్యూస్ లోగో కలర్ మారింది.. ఏ రంగులోకి అంటే..!
ఒకప్పుడు న్యూస్ ఛానల్ అంటే గుర్తొచ్చేది దూరదర్శనే. 20వ శతాబ్దం వరకు డీడీ న్యూసే అందరికీ దిక్కుగా ఉండేంది. వార్తలు చూడాలంటే డీడీ న్యూస్‌నే చూసేవారు
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?