Suresh Maddala
Author- NTV Telugu-
Gurugram: గురుగ్రామ్‌పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్ అతలాకుతలం అయింది. జలఖడ్గంతో గురుగ్రామ్ బెంబేలెత్తిపోతుంది. -
Bihar: ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్‌లో టఫ్ ఫైట్
బీహార్‌లోని బంకీపూర్‌లో జరుగుతున్న ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. రాజకీయ వ్యూహకర్త, జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠ నెలకొంది. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. -
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటో సదస్సు కోసం టర్కీ రాజధాని అంకారాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్వయంగా ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. చాలా సేపు ముచ్చటించుకున్నారు. -
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2019లో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంటూ.. టర్కీకి మళ్లీ ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ కార్యక్రమంలో చేరే అవకాశం కల్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. -
Wayanad: వయనాడ్‌లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
వయనాడ్‌లో మరోసారి కొండచరియలు బీభత్సం సృష్టించాయి. 2024లో మాదిరిగా విరుచుకుపడ్డాయి. పట్టపగలే ప్రకృతి ప్రకోపం చూపించింది. కళ్ల ముందే కొండచరియులు దూసుకు రావడాన్ని గమనించి ప్రజలు పరుగులు పెట్టారు. అయినా కూడా ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. -
Modi-Indonesia: భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు.. తీరనున్న జలసంధి కష్టాలు
భారత్-ఇండోనేషియా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధాని మోడీ ప్రస్తుతం ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. సోమవారం ఇండోనేషియాకు వెళ్లిన మోడీకి ఘనస్వాగతం లభించింది. -
Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తాజాగా కళ్లు బైర్లు కమ్మే సంచలన ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో బిగ్ బ్రేకింగ్ వెలుగులోకి వచ్చింది. -
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్‌కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
సిరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ బస చేసిన హోటల్ సమీపంలో భారీ బాంబ్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా భద్రతా ఆందోళనలు నెలకొన్నాయి. -
Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌కు వార్నింగ్
ప్రస్తుతం ఇరాన్లో మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతోంది. లక్షలాది మంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తి చేస్తా్మని ఘాటు హెచ్చరించారు. -
Trump: ఫుట్‌బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడిపై నిషేధం విధించడంపై అధ్యక్షుడు ట్రంప్ సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. స్వతంత్రంగా పనిచేసే ఫిఫాపై విచారణ జరపడంపై విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..