Suresh Maddala
Author- NTV Telugu-
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
తమిళనాడు ప్రభుత్వం కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తుది తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. -
NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
ఇరాన్‌పై అమెరికా తాజాగా జరిపిన వైమానిక దాడులను నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే సమర్థించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు పూర్తిగా అవసరమైనవేనని వ్యాఖ్యానించారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన రుట్టే.. అమెరికా చర్యలకు బహిరంగ మద్దతు ప్రకటించారు. -
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
ప్రధాని మోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. సోమవారం ఇండోనేషియా చేరుకున్న మోడీకి ఘనస్వాగతం లభించింది. ఇక మంగళవారం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇక బుధవారం ఇండోనేషియాలోని వెయ్యేళ్ల నాటి హిందూ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ప్రంబనన్ ఆలయ వైభవాన్ని మోడీ పంచుకున్నారు. -
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నీట్, కోచింగ్ సంస్కృతిపై సంచలన సిఫార్సులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి ఘోరంగా పతనం అయింది. ఇటీవల కాలంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్ బుధవారం బ్లడ్‌బాత్ చూసింది. పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో మార్కెట్ ఒక్కసారిగా ఢమాల్ అయింది. -
Kangana Ranaut: కేతన్ హత్య నేపథ్యంలో యువతకు కంగనా రనౌత్ కీలక సలహా
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసుపై మరోసారి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. గతంలో నిందితురాలు సియా తల్లిదండ్రులకు మద్దతు తెల్పిన కంగనా.. తాజాగా యువతకు కీలక సలహా ఇచ్చింది. యువత జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక సందేశాన్ని పంచుకున్నారు. జీవితానికి స్పష్టమైన లక్ష్యం లేకుండా ఉండే అభిరుచి, మోజు చివరకు స్వీయ నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. -
Trump-Iran: ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో మరోసారి రణరంగం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులు స్తబ్దతగా ఉన్న మధ్యప్రాచ్యం బుధవారం మరోసారి బాంబ్ దాడులతో దద్దరిల్లింది. మంగళవారం హార్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. దీంతో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దీంతో మరోసారి పశ్చిమాసియా దాడులతో రగిలిపోతుంది. -
Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ఇటలీ ప్రధాని మెలోనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. తనతో ఫొటో దిగేందుకు మెలోనీ బతిమాలిందని ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. -
Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జకార్తాలోని భారతీయ ప్రవాసుల సభలో మాట్లాడిన వ్యాఖ్యలు భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన డీఎన్ఏ పరీక్షలో భారతీయ మూలాలు ఉన్నట్లు తేలిందని వెల్లడించగా.. సభలో ఉన్న భారతీయులు హర్షధ్వానాలతో స్వాగతించారు. -
CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టాస్మాక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..