Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ ఎడముఖం.. పెడముఖం.. వీడియో వైరల్
- టర్కీలో ట్రంప్-మెలోనీ ఎడముఖం.. పెడముఖం
- గ్రూప్ ఫొటో సమయంలో పట్టించుకోని మెలోనీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టర్కీ వేదికగా జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్‌తో ఇటలీ ప్రధాని మెలోనీ ఎడముఖంగానే ఉన్నట్లు తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది. ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో తనతో ఫొటో దిగేందుకు మెలోనీ బతిమాలిందంటూ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. వైరల్ కావడంతో వెంటనే మెలోనీ కౌంటర్ ఇచ్చారు. ఇటలీ ఎప్పుడు తలవంచదని వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఇప్పుడు తాజాగా టర్కీ రాజధాని అంకారా వేదికగా నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మళ్లీ ట్రంప్-మెలోనీ ఒకే వేదికపైకి వచ్చారు. కానీ ఎడముఖం.. పెడముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాటో దేశాల పెద్దలు గ్రూప్ ఫొటో దిగేందుకు ట్రంప్ వస్తున్నప్పుడు మెలోనీ చూసేందుకు ఇష్టపడలేదు. ట్రంప్ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఆ సమయంలో ఎవరినో చూసి నవ్వుతున్నట్లుగా మెలోనీ నటించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ఇటీవల ట్రంప్, మెలోనీ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జీ7 సదస్సు సందర్భంగా తనతో ఫొటో దిగేందుకు మెలోనీ బతిమాలిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని తీవ్రంగా ఖండించారు. ‘‘ఇటలీ కానీ, నేను కానీ ఎవరినీ వేడుకోము’’ అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగని ట్రంప్.. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ‘‘Restraining Order Needed’’ అనే క్యాప్షన్‌తో మెలోనీకి సంబంధించిన ఎడిట్ చేసిన చిత్రాన్ని పోస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మెలోనీ నిరాకరించడం కూడా ఇరువురి మధ్య దూరాన్ని పెంచింది. ఈ అంశంపై స్పందించిన ట్రంప్.. మెలోనీతో తన సంబంధాలు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ ఆమె ‘‘మంచి వ్యక్తి’’ అని వ్యాఖ్యానించారు.
- Tags
- Ankara
- meloni
- NATO Summit
- trump
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!