Suresh Maddala
Author- NTV Telugu-
Netherlands video: వావ్.. అనిపించిన మాజీ ప్రధాని.. శెభాష్ అంటున్న నెటిజన్లు
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే వ్యవహరించిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. మార్క్ రుట్టే.. దాదాపు 14 ఏళ్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. -
China Tornado: భారీ టోర్నాడో.. ఐదుగురు మృతి.. 100 మందికి గాయాలు
భారీ టోర్నాడో తూర్పు చైనాను హడలెత్తించింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. 100 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని ఒక పట్టణాన్ని సుడిగాలి భీకరంగా తాకింది. దీని కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. -
MP video: టీచర్‌పై ఓల్డ్ స్టూడెంట్స్ దాడి.. హడలెత్తిపోయిన అమ్మాయిలు
మధ్యప్రదేశ్‌లో ఓ విద్యార్థుల గుంపు రెచ్చిపోయింది. ఏకంగా కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి గణిత ఉపాధ్యాయుడ్ని బెదిరింపులకు దిగారు. టీచర్ కూడా వారిని ధీటుగానే ఎదుర్కొన్నాడు. ప్రతిదాడిలో టీచర్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. -
Shocking report: త్రిపురలో ఎయిడ్స్‌తో 47 మంది విద్యార్థుల మృతి.. కారణమిదే!
త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్తో 47 మంది విద్యార్థులు మరణించారని.. మరో 828 మంది విద్యార్థుల్లో పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. -
Gujarat: గుజరాత్లో కూలిన నాలుగు అంతస్తుల భవనం.. శిథిలాలు తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. సూరత్‌లోని సచిన్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. -
UK: యూకే ఎన్నికల్లో మహిళల సరికొత్త రికార్డ్
స్త్రీలు గౌరవింపబడినప్పుడే దేశం బాగుంటుందని పెద్దలు అంటుంటారు. అక్షరాల అది నిజం చేశారు లండన్ ప్రజలు. శుక్రవారం వెలువడిన యూకే ఎన్నికల ఫలితాల్లో నారీమణులు అత్యధిక స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. తాజా ఫలితాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. -
Sunita Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుట్రలో భాగంగానే ఈడీ తప్పుడు అరెస్ట్ చేసిందని సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియాను ఆమె విడుదల చేశారు. కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను ఆమె కోరారు. -
Anant ambani wedding: టీ 20 వరల్డ్ కప్ విజేతలకు అంబానీ ఫ్యామిలీ ఘన సన్మానం
ముంబై వేదికగా ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూలై 12న పెళ్లితో అనంత్-రాధిక ఒక్కటి కాబోతున్నారు. అయితే మామేరు వేడుకలతో ముందుగానే అంబానీ నివాసంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రోజుకో కార్యక్రమంతో సందడి సందడగా సాగుతోంది. -
Jammu kashmir Encounter: సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు.. సైనికుడి మృతి
జమ్మూకశ్మీర్ కాల్పులతో మర్మోగింది. కుల్గామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. శనివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక సైనికుడు ప్రాణాలు వదిలాడు. -
Assam Flood: అస్సాంలో క్లిష్ట పరిస్థితులు.. ఎటు చూసినా నీళ్లే.. జనాలు తీవ్ర ఇక్కట్లు
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు చెరువులయ్యాయి. ఎటు చూసినా నీళ్లే. కాలు కదపలేని పరిస్థితి. ఇంకో వైపు విష పురుగులు, జంతువుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా 30 జిల్లాల్లో పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి.
తాజావార్తలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!