Lok sabha election: ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఓటేసిన బాలీవుడ్ ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత రాష్ట్రాల్లో 49 స్థానాలకు ఓటింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆరో విడత మే 25న జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: AP Violence: మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడులు.. కౌంటింగ్ లోపు మరో సిట్ నివేదిక
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇక సోమవారం జరిగిన పోలింగ్‌లో ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఓటేశారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, తమన్నా, షారూఖ్‌ఖాన్ కుటుంబ సభ్యులు, సల్మాన్‌ఖాన్, సారా అలీ ఖాన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ కుటుంబ సభ్యులు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఇక సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఐశ్వర్యరాయ్ చేతికి ఏదో గాయం అయినట్లుగా కనిపించింది. ఆమె బాండేజ్ వేసుకుని పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు.

#LokSabhaElections2024 | 56.68% voter turnout recorded till 5 pm, in the fifth phase of elections.
Bihar- 52.35%
Jammu & Kashmir- 54.21%
Jharkhand- 61.90%
Ladakh-67.15%
Maharashtra- 48.66%
Odisha- 60.55%
Uttar Pradesh-55.80
West Bengal- 73.00% pic.twitter.com/b3P9LpSqhy— ANI (@ANI) May 20, 2024
#WATCH | Actor Aishwarya Rai Bachchan casts her vote at a polling centre in Mumbai for the fifth phase of #LokSabhaElection2024 pic.twitter.com/SwlifajrNx
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Maharashtra: Actors Sara Ali Khan and Amrita Singh cast their votes at a polling centre in Mumbai for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/KAzWkkx2Qz
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Actor Amitabh Bachchan & MP Jaya Bachchan cast their votes at a polling centre in Mumbai for #LokSabhaElections2024 pic.twitter.com/T0T2vqLUL0
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Actor Salman Khan arrives at a polling centre in Mumbai to cast his vote for the fifth phase of #LokSabhaElection2024 pic.twitter.com/rZWXpEFMMO
— ANI (@ANI) May 20, 2024
#WATCH | Actor Salman Khan shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai. pic.twitter.com/9M7DADf8gr
— ANI (@ANI) May 20, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!