Suresh Maddala
Author- NTV Telugu-
Kejriwal: డబ్బుతో ఓట్లు కొనేవారికి బుద్ధి చెప్పండి.. ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలను ఉద్దేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. -
Hamas-Israel: చనిపోయాడనుకున్న హమాస్ కమాండర్ ప్రత్యక్షం.. షాకైన ఐడీఎఫ్!
హమాస్ అంతమే లక్ష్యంగా జరిగిన యుద్ధంలో ఐడీఎఫ్ ఎన్నో ఘన విజయాలను సాధించింది. కీలక అగ్ర నేతలందరినీ మట్టు్బెట్టించింది. హమాస్ అగ్ర నేత హనియే, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా లాంటి ఖ్యాతి గడించిన నాయకులందరినీ ఇజ్రాయెల్ అంతం చేసింది. -
Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. హైకోర్టు షాక్
దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా యుద్ధం సాగిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. -
JP Nadda: అవినీతిలో ఆప్ అన్ని రికార్డ్‌లు దాటేసింది
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార-ప్రతిపక్ష నేతల విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక సమయం తక్కువగా ఉండడంతో అగ్ర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
Maharashtra: ఒకే వేదికపై అజిత్ పవార్-శరద్ పవార్.. ఆసక్తి రేపిన సంఘటన
మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో దూరంగా ఉంటున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్-ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఒకే వేదిక పంచుకున్నారు. -
Maharashtra: ముంబైలో ట్రాఫిక్ కష్టాల పరిష్కారం కోసం సీఎం ఫడ్నవిస్ సరికొత్త ప్లాన్!
ముంబైలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. -
Maharashtra: బడ్జెట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు భారీ షాక్..! మహాయుతిలోకి పలువురు ఎంపీలు!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు శివసేన(యూబీటీ)కి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు మహాయుతి కూటమిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
Maha Kumbh Mela 2025: రికార్డ్ స్థాయిలో భక్తులు.. 10 కోట్ల మంది స్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 10 కోట్ల మైలురాయిని దాటింది. -
Vizag: సాగర్ తీరంలో నకిలీ ఐఏఎస్ హల్చల్.. కిలాడీ లేడి ఆటకట్టించిన పోలీసులు
కోటి విద్యలు కూటి కొరకు అన్నారు పెద్దలు. మనిషి బతకడానికి కోటి విద్యలు ఉన్నాయంట. అయితే ఎలా పడితే అలా బతికితే కుదరదు. సమాజంలో కొన్ని రూల్స్.. కొన్ని పద్ధతులు ఉన్నాయి. -
Pinarayi Vijayan: వయనాడ్ బాధితులకు కేంద్రం ఇప్పటి వరకు సాయమే చేయలేదు
కేంద్రం తీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి చనిపోయిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కేంద్రం సాయం చేయలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
-
Honda CB350C: హోండా CB350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ఆల్-బ్లాక్ లుక్, 348.36cc ఇంజిన్‌తో కొత్త బైక్!
-
Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!