Suresh Maddala
Author- NTV Telugu-
Trump-Cuba: క్యూబాలో అలుముకున్న అంధకారం.. ఏం జరుగుతోంది!?
క్యూబాను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇరాన్ తర్వాత తమ టార్గెట్ క్యూబానే అని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
Iran-Israel: ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు.. అత్యున్నత భద్రతా అధికారి లారిజానీ హతం
ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించిన ఇజ్రాయెల్.. తాజాగా జరిపిన దాడిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులను కూడా హతమార్చింది. -
Petrol-Diesel: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
పశ్చిమాసియా యుద్ధం కారణంగా సోషల్ మీడియాలో చమురు, గ్యాస్‌పై విపరీతంగా వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. గ్యాస్, చమురు కొరత ఏర్పడవచ్చని పుకార్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. -
Mamata Banerjee: టీఎంసీ తొలి జాబితా విడుదల.. మమతా బెనర్జీ పోటీ ఎక్కడ్నుంచంటే..!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 294 స్థానాలకు గాను 291 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. -
Epstein Case: కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తెకు ఊరట.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఎప్స్టీన్ కేసులో కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తె హిమయానీ పూరికి ఊరట లభించింది. అమెరికన్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో హిమయానీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. -
Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ ఘాతుకానికి పాల్పడింది. సోమవారం రాత్రి కాబూల్‌లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 408 మంది మరణించిగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా చేసింది. -
Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ మరో కీలక అధికారిని పోగొట్టుకుంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లాంటి కీలక నేతలను పోగొట్టుకున్న ఇరాన్.. తాజాగా మరో కీలక అధికారిని ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్‌లో పేర్కొంది. -
Netanyahu: నెతన్యాహు నుంచి కొత్త వీడియో విడుదల.. ఏం చేస్తున్నారంటే..!
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. -
Oscar Awards: ఆస్కార్ వేడుకలో నటుడు ‘యుద్ధం’ ప్రస్తావన.. ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్
లాస్ ఏంజెలెస్‌లో అట్టహాసంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ కళాకారులంతా సందడి చేశారు. అయితే ఈసారి అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్పానిష్ నటుడు జేవియర్ బార్డెమ్ ఆస్కార్ వేదికపై ఆశ్చర్యకమైన ప్రకటన చేశాడు. -
Trump: ట్రంప్ చైనా టూర్‌పై సందిగ్ధం.. కారణమిదేనా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్‌లో చైనాలో పర్యటించేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పశ్చిమాసియా యుద్ధం అట్టుడుకుతోంది.
తాజావార్తలు
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!