Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్
- గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్
- సినీ కళాకారులు డ్యాన్స్‌లతో అదర్స్
- సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్ అంబానీ 31వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సినీ కళాకారులు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కృష్ణ భజనకు భార్య గౌరీతో కలిసి షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేశారు. అలాగే వదిన ఇషాతో కలిసి రాధిక మర్చంట్ గర్బా నృత్యం చేశారు. ఆద్యంతం సందడి సందడిగా బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఇక గాయకులు ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే, ఇతర సినీ తారలు హాజరయ్యారు. ప్రతిఒక్కరూ భక్తిలో లీనమైనట్లు కనిపించారు. పార్టీకి హాజరైన అతిథులందరూ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
ఇక నీతా అంబానీ అయితే చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. మురిసిపోతూ డ్యాన్స్ చేశారు. ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. జాన్వీ కపూర్, అనన్య పాండే కూడా అంబానీ కుటుంబంతో కలిసి గర్బా నృత్యం చేశారు. రాధిక, ఇషా కిక్లీ ఆడారు. కైలాష్ ఖేర్ తన శివ గీతాలతో పుట్టినరోజు వేడుకను ఉర్రూతలూగించారు. మైథిలీ ఠాకూర్, హన్స్‌రాజ్ రఘువంశీ కూడా భక్తి గీతాలు ఆలపించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!