Mamata Banerjee: ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి.. యోధురాలిగా పోరాడతానన్న మమత
- ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి
- యోధురాలిగా పోరాడతానన్న మమత
- విషపు కళ్లతో చూస్తే కళ్లు పీకేస్తానని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు వ్యతిరేకంగా 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయని.. అయినా కూడా ఒంటరి యోధురాలిగా పోరాడతానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్భూమ్ జిల్లాలోని సూరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఢిల్లీ బలంతో బెంగాల్ ప్రజలను ప్రభావితం చేసి ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 226కు పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏకమయ్యాయని, కానీ తాను మాత్రం సామాన్య ప్రజల హక్కుల కోసం ఒంటరిగా పోరాడుతున్నానని తెలిపారు. అయినా ఢిల్లీ శక్తితో బెంగాల్‌ను గెలవలేరన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే బయటి శక్తులు, వనరుల సహాయంతో బెంగాల్ ప్రజలను ప్రభావితం చేయడం అంత సులభం కాదని పేర్కొన్నారు. బెంగాల్‌ను విషపు కళ్లతో చూస్తే.. మీ కళ్లు పీకేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.
మన్ కీ బాత్‌పై విమర్శలు..
మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంపై మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తారు. యువత మనసులను ప్రభావితం చేయడానికి ఈ కార్యక్రమాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ‘మన్ కీ బాత్ ద్వారా యువతను ప్రభావితం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది, కానీ బెంగాల్ యువతకు సత్యాసత్యాల మధ్య తేడా తెలుసు, వారు చైతన్యవంతులు’’ అని అన్నారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ఇది కూడా చదవండి: Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?