Suresh Maddala
Author- NTV Telugu-
Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
తమిళనాడులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ అర్లేకర్‌ను విజయ్ కలిసి చిన్న పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను అందజేశారు. -
Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నాంపల్లి హజ్ హౌజ్‌లో హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. -
Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత గత ఐదు రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు తొలగిపోయింది. సీపీఐ, సీపీఎం, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీలు మద్దతు తెల్పడంతో విజయ్ బలం 120కి చేరింది. -
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్ అయింది. ఐదు రోజుల ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్ కలిసి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. -
TVK Vijay: మ్యాజిక్ ఫిగరైతే చేరింది.. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!
తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. వామపక్షాలు, వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ చేరింది. 234 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 118కు చేరింది. దీంతో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. -
Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!
తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. గత 5 రోజులుగా మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో విజయ్ ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ అర్లేకర్ నిలిపేశారు. తాజాగా వామపక్షాలు, వీసీకే పార్టీల మద్దతుతో బలం 118కు చేరింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. -
Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!
హమ్మయ్య.. తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ వర్సెస్ విజయ్ మధ్య చర్చలు తీవ్ర టెన్షన్ నెలకొల్పాయి. -
Rail Parcel App: గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే పార్శిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పార్శిళ్లను ఇంటి నుంచే బుక్ చేసుకోవడం, పికప్ (pick up), డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ పార్శిల్ బుకింగ్, ట్రాకింగ్, మేనేజ్మెంట్ కోసం ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. స్థానికంగా పండే మిర్చి పంటతో పాటు పత్తి, పొగాకు సాగు చేసే రైతులు, వ్యాపారులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే […] -
INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై.. బయటకొచ్చినట్లు ప్రకటన
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అంటూ కాంగ్రెస్‌తో సుదీర్ఘ కాలం కొనసాగిన బంధాన్ని డీఎంకే తెంచుకుంది. ఇండియా కూటమి నుంచి బయటకొచ్చినట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. -
Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
తమిళనాడు రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ లేదు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అర్లేకర్ నిరాకరించారు. దీంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!