-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
VVS Laxman vs Gautam Gambhir: జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం భారత క్రికెట్లో కొత్త చర్చకు తెరతీసింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో తాత్కాలికంగా జట్టు బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయంతో సోషల్ మీడియాలో “భారత జట్టుకు శాశ్వత ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించాలి” అనే డిమాండ్ కూడా ఊపందుకుంది. జింబాబ్వే పర్యటనకు ముందు […] -
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
Bihar: నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై బీహార్‌లో జరిగిన విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వందలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఊరట కలిగించింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు పలువురిపై […] -
Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
Tobacco Farmers: పొగాకు రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. పొగాకు కొనుగోళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. ఇందుకోసం ఉమ్మడిగా రూ.188 కోట్లను భరించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. అలాగే ధరల లోటు భర్తీ కింద ప్రతి కిలో పొగాకుకు రైతులకు రూ.20 చెల్లించాలని నిర్ణయించారు. మొత్తం 94 […] -
Rohit Sharma: 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఉండాలా..? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rohit Sharma: భారత క్రికెట్ జట్టులో 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ శర్మ కొనసాగాలా అనే చర్చ మళ్లీ జోరందుకుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ఫిట్‌గా ఉండి, అందుబాటులో ఉండి, పరుగులు చేస్తూ ఉంటే అతడికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరని స్పష్టం చేశారు. 2027 ప్రపంచకప్ వరకు భారత జట్టులో రోహిత్‌కు స్థానం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇంగ్లండ్ […] -
AI Home Appliances: కరెంట్ బిల్లు తగ్గించే టాప్ AI గృహోపకరణాలు.. ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లో ఏది ఎక్కువ ఆదా చేస్తుంది..?
AI Home Appliances: ఎలక్ట్రానిక్ వస్తువుల్లో నిత్యం ఏదో మార్పులు.. టెక్నాలజీ వచ్చి చేరుతూనే ఉంది.. ప్రస్తుతం గృహోపకరణాల రంగంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న దాదాపు ప్రతి ఎయిర్ కండిషనర్ (AC), రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, స్మార్ట్ టీవీల్లో AI ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పరికరాలు వినియోగదారుల అలవాట్లను గుర్తించి స్వయంచాలకంగా పనిచేస్తూ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, AI ఉన్న ప్రతి గృహోపకరణం […] -
Railways Ticket Cancellation Rules: టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత కట్..? కొత్త వివరాలు వెల్లడించిన రైల్వే మంత్రి
Railways Ticket Cancellation Rules: టికెట్ రద్దులు, వెయిటింగ్ లిస్ట్ టికెట్ల ద్వారా భారతీయ రైల్వే ఎంత ఆదాయం పొందుతుందనే అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు వెల్లడించారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, టికెట్ రద్దు ఛార్జీలు లేదా రద్దు చేయని వెయిటింగ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి జోన్ల వారీగా భారతీయ రైల్వే ఎలాంటి ప్రత్యేక రికార్డులను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ చంద్రకాంత్ హండోరే […] -
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూనే.. కొన్ని షరతులు విధించింది హైకోర్టు.. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, నిర్దిష్ట షరతులతో వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే […] -
Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
Thota Trimurthulu: కాకినాడలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కాపు సామాజిక వర్గమే కారణమని బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమేనని అన్నారు. కాపు ఓటు ఎటు వైపు ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందని, కాపులు స్వయంగా ఎక్కువ మంది గెలవకపోయినా గెలిపించే, ఓడించే శక్తి తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఇక, ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలకు […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
Vaibhav Sooryavanshi: జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచీలతో ఆకట్టుకున్న ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకుని తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. హరారే వేదికగా అతని దూకుడు బ్యాటింగ్ అభిమానులను మాత్రమే కాదు, మాజీ క్రికెటర్లను కూడా ఆకట్టుకుంది. వైభవ్ ప్రదర్శనపై స్పందించిన భారత మాజీ […] -
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు విధించిన షరతులను కొనసాగిస్తూ ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో నాగరాజును విచారించడం దర్యాప్తుకు ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొంటూ, విజయవాడలోని సిట్ […]
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!