-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Employee Salary Freeze: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్వేర్ సంస్థ టెరాడేటా కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరానికి ఉద్యోగులకు సాధారణంగా ఇచ్చే వార్షిక జీతాల పెంపులను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆ నిధులను పూర్తిగా AI పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టెరాడేటా సీఈవో స్టీవ్ మెక్‌మిల్లన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ విషయాన్ని వివరించారు. 2026లో కంపెనీ […] -
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
IndiGo Flights Suspended: భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో అంతర్జాతీయ ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. డిమాండ్ తగ్గడం, నిర్వహణ వ్యయాలు పెరగడం, అలాగే కొనసాగుతున్న అంతర్జాతీయ గగనతల పరిమితుల నేపథ్యంలో ఆరు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం జూలై 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇండిగో ప్రకారం, మలేషియాలోని లాంగ్కావి, థాయ్‌లాండ్‌లోని క్రాబి, వియత్నాంలోని హో చి మిన్ సిటీ, చైనాలోని హాంకాంగ్, షాంఘై నగరాలకు […] -
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
Women Living Alone in India: దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారత రాష్ట్రాల్లో భర్తలు లేకుండా జీవిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉందని తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇందులో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, భర్తల నుంచి విడిగా నివసిస్తున్న మహిళలు కూడా ఉంటారు. 2024 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) గణాంకాల ప్రకారం, ఈ విభాగంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా భర్తలు లేకుండా […] -
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
CM Chandrababu Vizag Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖలో నిర్వహించే జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి విశాఖకు బయల్దేరనున్నారు. 10 గంటలకు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ కు చేరుకుని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం […] -
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
AP NDA: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య రాజ్యసభ స్థానాల పంపకం దాదాపు ఖరారైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రానికి కేటాయించిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒక స్థానం జనసేనకు దక్కనున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిలో జరిగిన కూటమి పార్టీల సమావేశం అనంతరం మాట్లాడిన పల్లా శ్రీనివాస్, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటు కూటమి ప్రభుత్వ […] -
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
NDA Meeting Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ఎన్డీఏ పార్టీల కీలక సమావేశం అమరావతిలో జరిగింది. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలు, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అలాగే ‘సర్’ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రానికి లభించే నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి, ఒక […] -
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఈ మధ్య తెలంగాణలో చేసిన వ్యాఖ్యలపై పెద్ద రచ్చ మొదలైంది.. దీంతో, ఆ తర్వాత తెలంగాణపై తన వైఖరిని చెబుతూ వచ్చిన ఆయన.. ఇప్పుడు తెలంగాణ అంశంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చర్చనీయాంశంగా మారిన సెక్షన్-8 అమలుపై తాను గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు గతంలో తాను చేసిన […] -
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
High Protein Roti Recipe: ఆరోగ్యంగా ఉండేందుకు, ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషక పదార్థం. అయితే ప్రస్తుతం చాలామంది ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు. కానీ వీటిలో నకిలీ ఉత్పత్తులు కూడా ఉండే అవకాశం ఉండటంతో ఆరోగ్య నిపుణులు సహజ ఆహారాల ద్వారా ప్రోటీన్‌ను పొందాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ‘హై ప్రోటీన్ రోటీ’ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. వేయించిన శనగలు, పనీర్, […] -
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
Forbes Billionaires List: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది ఒక సంస్థ వాణిజ్య ప్రకటనే కావొచ్చు.. కానీ, నిజంగా ఒక్క ఐడియా ఎన్నో జీవితాలను మారుస్తుంది.. ఇక, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రతి రోజు కొత్త విజయగాథలు వెలుగులోకి వస్తుంటాయి. అయితే కొందరి ప్రయాణం మాత్రం సాధారణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి విజయానికి ఎలా చేరుకోవచ్చో నిరూపిస్తుంది. అలాంటి వారిలో టిక్‌టాక్, బైట్‌డాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ ఒకరు. తాజాగా ఆయన ఆసియాలోని […] -
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
Team India Injuries: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై పడింది. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడనే వార్తలు వస్తుండగా, ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ కూడా సందేహాస్పదంగా మారింది.. అంతే కాదు హార్దిక్ పాండ్యా […]
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!