Nani : సరిపోదా శనివారం బర్త్ డే గ్లిమ్స్ …సరిపోయిందా..?
- సరిపోదా శనివారం ట్రైలర్ విడుదల
- పాన్ ఇండియా బాషలలో రానున్న చిత్రం
- వివేక్ ఆత్రేయ-నానిల కాంబోలో రెండవ చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా , ప్రియాంక మోహన్ హీరోయిన్ గా , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ నాట్ ఏ టీజర్ విడుదలైంది. గతంలో విడుదలైన పోస్టర్ల నుండి గ్లింప్సెస్ నుండి పాటల వరకు, ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
నేడు SJ సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘దిస్ ఈజ్ నాట్ ఏ టీజర్’ అనే టీజర్ ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ. నాని వాయిస్‌ఓవర్‌లో ‘నీడలాంటి చెడు ఎప్పుడైతే బలపడుతుందో, దానిని ఆపడానికి కొన్ని సమానంగా లేదా మరింత శక్తివంతంగా మంచి పుడుతుంది’. శక్తి లేని వ్యక్తులపై తన ఆధిపత్యాన్ని చూపించే క్రూరమైన పోలీసుగా SJ సూర్యను పరిచయం చేశారు. శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి రావణాసురుడు (SJ సూర్య)ను ఎదుర్కోవడానికి వస్తాడని అర్ధం వచ్చేలా కట్ చేసిన టీజర్ స్టార్టింగ్ నుండి చివరి వరకు ఆధ్యంతం ఆకట్టుకుంది. SJ సూర్య క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా, నాని తన బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో . ఇద్దరూ తమ అద్భుతమైన మరియు పవర్-ప్యాక్డ్ యాక్టింగ్ తో టీజర్ ను రక్తికట్టించారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
వివేక్ ఆత్రేయ కథలు ఎప్పుడు సరికొత్తగా, వైవిధ్య భరితంగా ఉంటాయి. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికి’ నిరాశపరచడంతో ఈ చిత్రంతో స్ట్రాంగ్ కామ్ బ్యాక్ ఇచ్చేలా ప్లాన్ చేసాడు దర్శకుడు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read: December clash: డిసెంబర్ దంగల్..రేసులో ఉండేది ఎవరు తప్పుకునేది ఎవరు..?
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!