-
Bandi Saroj: బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ రిలీజ్ ఎప్పుడంటే..?
బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. గతంలో ఈ దర్శకుడు నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం వంటి సినిమాలను తెరకెక్కించి నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసేవాడు. తాజాగా గల్లీ క్రికెట్, లవ్ కాన్సెప్ట్ తో మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ డైరెక్టర్. బిఎస్.కె.మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, […] -
Double ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మధ్య విభేదాలు నిజమేనా.. ప్రమోషన్స్ కు పూరి దూరం..?
ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. Also Read: Thangalaan : […] -
Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ […] -
Mega Star: సాయం చేయడంలోనూ ‘మెగాస్టార్’ అని నిరూపించుకున్న చిరంజీవి.. సాయం ఎంతంటే..?
కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగావారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు సినీతారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ మెగాస్టార్ […] -
Pawankalyan : పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా.. దుమ్ములేపిన నిహారిక
పిఠాపురంను దేశం యావత్తు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జనసేనాని అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో సినీ రంగానికి చెందినవారు కూడా పిఠాపురం వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సినిమా ఈవెంట్స్‌ను అక్కడ నిర్వహిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి నిహారిక కొణిదెల వెళ్లి హంగామా చేశారు. బాబాయ్ పవన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి మెగా డాటర్ వెళ్లటం హాట్ టాపిక్‌గా మారింది. Also Read: Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ టాక్..పూరి […] -
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ టాక్..పూరి హిట్ కొడతాడా లేదా..?
ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్- థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఎలా ఉందొ చూద్దాం రండి. ట్రైలర్ డబుల్ […] -
Vijay69 : విజయ్ ఆఖరి చిత్రానికి అంతా రెడీ.. దర్శకుడు ఎవరంటే..?
తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ‘ఇళయదళపతి’ విజయ్ ఒకరు. తమిళ్ లో విజయ్ సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవల వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో విజయ్. ప్రసుతం G.O.A.T అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. గ్యాంబ్లర్, మానాడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు మిశ్రమ […] -
Dhanush: మొత్తానికి ఊపిరి పీల్చుకున్న ‘రాయన్’ బయ్యర్స్.. కలెక్షన్స్ ఎంతంటే..?
ధనుష్ తాజా చిత్రం ‘రాయన్’. కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. గత నెల్ 26న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాయన్. ధనుష్ నటన, దర్శకత్వానికి ఆడియన్స్ నుండి కొంత నెగిటివ్ వచ్చినా స్క్రీన్ ప్లే, ధనుష్ నటన ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. సినిమాలు ఏవి లేకపోవడం ఒక వర్గం ఆడియన్స్ కు బాగా నచ్చడంతో రాయన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. Also Read: Kerala floods: వయనాడ్ […] -
Kerala floods: వయనాడ్ బాధితులకు బాధ్యతగా బన్నీ.. సాయం ఎంతంటే..?
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు […] -
Cinema News : సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ ఉన్న స్టార్ హీరో..?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం చాలా పెరిగింది. ఒక సినిమా బాగుందంటే ప్రతి ఒక్కరు ఆ సినిమాకు సెల్ఫ్ ప్రమోషన్స్ చేస్తుంటారు. అదే భారీ అంచనాల మధ్య విడుదలై కొంచం అటు ఇటు అయినా ఇతర హీరోల ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తారు. అందుకే ఈ మధ్య ఏదైనా సినిమా నుండి ఒక పోస్టర్ లేదా సాంగ్ లేదా గ్లిమ్స్ రిలీజ్ అవుతుందంటే మేకర్స్ చాలా […]
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!