Sandal Wood: ఇదెక్కడి విడ్డూరం.. కుక్క సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడైనా చూసారా..?
- 2020లో ఘన విజయం సాధించిన 'నాను మత్తు గుండా'
- పాన్ ఇండియా భాషలలో రానున్న సిక్వెల్
- నాలుగేళ్ల తర్వాత తెరకెక్కుతోన్న'నాను మత్తు గుండా' 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాండిల్ వుడ్ లో 2020లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రం ‘నాను మత్తు గుండా’. శ్రీనివాస్ తిమ్మయ్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరెకెక్కింది. ఒక ఆటో డ్రైవర్ , గుండా అనే ఒక కుక్కను అనుకుండా పెంచుకోవడం అతని భార్య కవితకు అసూయను కలిగిస్తుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానికొకటి ముడిపెట్టి ప్రేక్షకుల హృదయాన్ని కదిలించే విధంగా ఈ సినిమాను నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఆ సినిమాకు సిక్వెల్ రాబోతుంది. గుండను ప్రేమించి పట్టించుకునే కథానాయకుడు శంకర్ మరణానంతరం గుండ ఎటు వెళ్ళింది,తన ప్రయాణాన్ని ఎలా సాగించిందనే కథాంశంతో ఈ సిక్వెల్ రానున్నట్టు దర్శకుడు రఘు హాసన్ తెలిపాడు. ఇప్పటికే మైసూరు పరిసరాల్లో ఈ చిత్ర షూటింగ్ చేసారు మేకర్స్.
Also Read: Tollywood: హమ్మయ్య.. ఆ సినిమాకు ఇక టెన్షన్ తీరిపోయినట్టే..
Also Read
ఈ సిక్వెల్ కు సంబంధించి షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ పనులు మొదలు పెట్టింది యూనిట్. ఈ సిక్వెల్ సినీ చరిత్రలో తొలిసారి ఓ కుక్క తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పింది. ‘నాను మత్తు గుండ-2’లో లాబ్రాడర్ జాతికి చెందిన కుక్క ముఖ్య పాత్రను పోషిస్తుంది. చిత్ర నటుడు రాకేశ్ అడిగతో పాటు ఓ కుక్క ‘సింబా’ పాత్రలో లీడ్ రోల్ లో కనిపించనుంది. సింబా పాత్రకు శునకం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం ఏం చెప్పాలి. ఈ మూవీ కన్నడ, తెలుగు, హిందీ తదితర భాషల్లో రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు.ఈ సీక్వెల్‌కు టాలీవుడ్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. అసలు ఎలా డబ్బింగ్ చెప్పింది, ఆలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!