-
Mega Year: 2024ను మెగా సంవత్సరంగా పిలుస్తున్న ఫ్యాన్స్. కారణం ఏంటంటే..?
2024 సంవత్సరం మెగా ఫామ్యిలీకి బాగా కలిసి వచ్చిన సంవత్సరం అనే చెప్పాలి. గతేడాది రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచి శకునములే అని చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా 2024 మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానుజులు 2024 ను మెగా నామ సంవత్సరంగా పిలుచుకుంటున్నారు. అందుకు గల నేపధ్యాలను ఒకసారి పరిశీలిస్తే… Also Read : Pawan […] -
Pawan Kalyan: పవన్ బర్త్ డే కానుకగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న’OG’ టీమ్
సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సారి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యే గా గెలిచాక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డే ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అయన అభిమానులు. అటు పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్ లు రానున్నట్టు తెలుస్తోంది. కాగా […] -
Chutney Sambar Report: యోగిబాబు నటించిన ‘చట్నీసాంబార్’ వెబ్ సిరీస్ రిపోర్ట్
ఓటీటీల పుణ్యామా అని ఇతర బాషలలోని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం దోరికింది. లాక్ డౌన్ కు ముందు పర బాషల సినిమాలను వీక్షీంచే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ లాక్ డౌన్ లో ఓటీటీలలో తమిళ, మళయాల, కన్నడ సినిమాలను చూసే వార సంఖ్య గణనీయంగా పెరిగింది. మఖ్యంగా మళయాల సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్ లు పాన్ […] -
Devara: రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోన్న దేవర సెకండ్ సింగిల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. మొదటి భాగం దేవర పార్ట్ 1 నుండి వచ్చిన మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ అదిరిపోయింది. తాజాగా సోమవారం దేవర లోని రెండో పాటను విడుదల చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్ను […] -
Tollywood: టాలీవుడ్ టాప్ అప్ డేట్స్.. ఒక్క క్లిక్ తోనే..
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో AMB సినిమాస్ ఒకటి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్ఏ షియన్ సునీల్ ఈ ముల్టీప్లెక్స్ లో భాగస్వాములు. రిలీజ్ రోజు ఈ ముల్టీప్లెక్స్ లో సినిమా చూడాలని అందరి హీరోలకు కోరిక. కాగా రెబల్ స్టార్ నటించిన కల్కి సినిమాకు స్పెషల్ అఫర్ ప్రకటించింది. నేటి నుండి AMBలో కల్కి సినిమా టికెట్ ధర రూ .150 మాత్రమేనని పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది […] -
NTR31 : తారక్ – ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ ఎప్పుడంటే..?
RRR సూపర్ హిట్ తో జూ॥ఎన్టీయార్ గ్లోబల్ స్టార్ గా మారాడు. తారక్ నుండి వచ్చే ప్రతీ సినిమా ఇక నుండి పానే ఇండియా భాషలలోనే తెరకెక్కుతాయి. ప్రస్తుతం తారక్ హీరోగా కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టైగర్ సరసన కథానాయకగా నటిస్తోంది. ఎన్టీయార్ కు ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన దేవర ఫస్ట్ సాంగ్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. Also […] -
Salaar: సలార్ 2 ఇప్పట్లో లేనట్లేనా.. అసలేం జరిగింది..?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే .ఈ చిత్రాన్ని రెండు భాగాలుగాతీసుకు వస్తాం అని మొదట్లోనే ప్రకటించాడు దర్శకుడు. అలాగే మొదట పార్ట్ చివరలో పార్ట్ -2 త్వరలోరానుందని టైటిల్ వేసాడు, కానీ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. […] -
Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే..
ఈ ఏడాది సెప్టెంబరు నందమూరి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అప్ డేట్స్ ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ ఇవ్వనుంది. ముందుగా బాలయ్య వంతు. నందమూరి రెండవ తరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి 50సంవత్సరాలు అవుతున్న కారణంగా భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సౌత్ ఇండియా స్టార్ నటీనటులు హాజరుకానున్నారు. తారక్ కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే ఇంక నందమూరి […] -
Tollywood : పవర్ ఫుల్ పోలీస్ గా యంగ్ హీరో.. దర్శకుడు ఎవరంటే..?
ప్రస్తుతం యంగ్ హీరోలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ విశ్వక్ సేన్ మాత్రమే. ఈ ఏడాది ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ను పలరించాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకి అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై […] -
Tillu: సిద్దూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’.. మాములుగా ఉండదు..
DJ టిల్లు తో సిద్దు క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో సిద్ధూ సినిమాకు మంచి డిమాండ్.ఆసినిమాకు సిక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంతో ప్రముఖ రైటర్ కోన వెంకట్ సతీమణి, ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. సరికొత్త కథ, కథాంశంతో సిద్దూ చిత్రం రానున్నట్టు […]
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!