Ananya Panday : లైగర్ బ్యూటీ ఓటీటీ డెబ్యూ.. వెబ్ సిరీస్ లో నటిస్తున్న అనన్య
- లైగర్ బ్యూటీ ఓటీటీ ఎంట్రీ
- లైగర్ ఫ్లాప్ తో తగ్గిన అవకాశలు
- ‘కాల్ మీ బె' వెబ్ సిరీస్ లో నటించిన అనన్య పాండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనన్యపాండే. ‘లైగర్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. త్వరలో ఆమె నటించిన మొదటి వెబ్‌సిరీస్ ‘కాల్ మీ బె’, ‘కంట్రోల్’ సినిమాతో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూ లు ఇస్తోంది అనన్య. అందులో భాగంగా ఈ యంగ్ బ్యూటీ మాట్లాడుతూ ‘‘ దర్శకుడు విక్రమాదిత్య లాంటి అద్భుతమైన దర్శకుడితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమా షూటింగ్ లో ఆయన నాకు నేర్పించిన విలువల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. ‘కంట్రోల్’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను కానీ ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 13రోజుల్లోనే పూర్తి చేశాను’’. ‘‘నలుగురు పురుషుల సరసన బెల్లా చౌదరి ఈ పాత్ర నా జీవితానికి దగ్గరగా అనిపించింది. ఎంతటి కష్టం వచ్చిన చిరునవ్వుతో ముందుకు నా వ్యక్తిత్వానికి బెల్లా చౌదరి పాత్ర దగ్గరగా ఉంటుంది.
Also Read: Devara : దేవర ‘రన్ టైమ్’ అన్ని గంటలంటే కాస్త కష్టమే సుమీ..
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
ఇక అనన్య నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ‘కాల్ మీ బె.’ దీనికి సంబందించి పలు విషయాలను పంచుకుంది. కొలిన్ డి కున్హా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ రొమాంటిక్, కామెడీ, డ్రామా కథాంశంతో రూపొందింది. ఎనిమిది భాగాలుగా తెరకెక్కిన ఈ సిరీస్ చాలా సరదాగా ఆడియన్స్ కు నచ్చేలా ఉంటుంది. ఈ సిరీస్ నాకు చాలా ప్రత్యేకం, చిత్రపరిశ్రమలో నన్ను నేను నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్న సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఆరేళ్లు నా సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించాను కానీ నాకు 2007లో వచ్చిన ‘భూల్ భులయ్యా’ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పటికీ ఆ సినిమా చుస్తే భయమేస్తుంది. ఇలాంటి హార్‌ర్-కామెడీ జానర్‌లో నటించాలనేది నా కోరిక. అలాగే గెస్ట్ రోల్స్ లో నటించడం తనకు చాలా ఇస్తామని తెలిపింది ఈ హాట్ బ్యూటీ.
- Tags
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!