-
Tollywood : టు డే టాప్ – 10 సినిమా న్యూస్..
1- దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21 లేదా 22 నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ 2 – #35 సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు థియేటర్ విజిట్ చేస్తున్నారు యూనిట్ 3 – నాని లేటెస్ట్ రిలీజ్ సరిపోదా శనివారం నార్త్ అమెరికాలో రూ. 20.53 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గ నిలిచింది 4 – దేవర ఆంధ్ర, తెలంగాణా లో సింగిల్ స్క్రీన్స్ లో […] -
Devara : దేవర USA అడ్వాన్స్ బుకింగ్ సేల్స్.. కింగ్ ఆఫ్ రికార్డ్స్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ లో ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ […] -
Maruthi : భలే ఉన్నాడే డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయదు : దర్శకుడు మారుతీ
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ […] -
Tollywood : ముంబై భామ కోసం ముప్పై వేలు అదనపు ఖర్చు..
అనగనగా ఓ యంగ్ హీరో హిట్టు కొట్టి దాదాపు 5 ఏళ్ళు. సినిమాలు అయితే చేస్తున్నాడు కాని హిట్టు మాత్రం రాలట్లేదు. సొంత ప్రోడక్షన్ లో చేసిన సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. హిట్టుకొట్టాలనే కసితో సినిమాలు చేస్తునే ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు ఈ యంగ్ హీరో. తాజాగా రెండు సినిమాలు దర్శకత్వ అనుభవం కలిగిన దర్శకుడి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Also Read […] -
Ravi Basrur : ఎన్టీఆర్ పై అభిమానం చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు అంటేనే ఆయన అభిమానులకు ఓ వైబ్రేషన్. ఎన్టీయార్ ఈ సెప్టెంబరు 2న ఫ్యామిలీతో కలిసి కుటుంబంతో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్ళాడు. కర్ణాటకలోని తారక్ అమ్మ షాలిని సొంత ఊరు కుందపురాలోని ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే కేశవనాథేశ్వర స్వామి దర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. తారక్ తో పాటు హోంబాలే ఫిలింస్ నిర్మాత కిరంగదూర్, కన్నడ నటుడు రిషబ్ శెట్టి, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, […] -
Bangalore rave party : సాంప్రదాయిని, సుప్పిని, సుద్ద పూసని : హేమ
రెండు నెలల కిందట బెంగుళూరు రేవ్ పార్టీలో పోలిసులు చేసిన రైడ్ టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి హేమాతో పాటు మరొక యాక్టర్ ఈ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. కానీ ఇక్కడే తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది హేమా ఆంటీ. తానూ ఆ రేవ్ పార్టీలో లేనని, భాగ్యనగరంలో తన సొంత ఫామ్ హౌస్ లో ఉన్నానని పోలీసుల కళ్లుగప్పి ఓ వీడియో రిలీజ్ చేసింది […] -
Raj Tarun : ఓ వైపు కేసులు.. మరోవైపు రిలీజ్ లు.. హిట్టు దక్కేనా..?
ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాజ్ తరుణ్ సినీ కెరీర్ అలా అలా సాగుతుంది. ఇటీవల రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అతనిపై ఛీటింగ్ కేసు పెట్టడంతో రాజ్ తరుణ్ పేరు మీడియాలో మరు మోగింది. సినిమాలలో చేసినప్పుడు రాని క్రేజ్ ఒకే ఒక్క కేసు వ్యవహారంతో పబ్లిసిటీ అమాంతం ఆలా పెరిగిపోయింది. మీడియాలో ఎక్కడ చుసినా రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు వ్యవహారమే. ఈ కేసు ఇదంతా […] -
HEMA : నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ : హేమా
బెంగుళూరు రేవ్ పార్టీ కేస్ ఛార్జ్ షీట్ లో నటి హేమా పేరును చేర్చారు పోలీసులు. హేమతో పాటు మరో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో హేమా పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ […] -
Hema : బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ తప్పదా..?
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది . టాలీవుడ్ కు చెందిన నటి హేమా ఈ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలిసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కానీ తానుగా అక్కడ లేనని హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరిని నమ్మించే ప్రయత్నం చేసి బోల్తా పడింది. ఈ కేసు దర్యాప్యు చేపట్టిన బెంగుళూరు పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. మొత్తం 88 […] -
OTT : ఈ వారం ఓటీటీ లోకి రానున్న సినిమాలు – వెబ్ సిరీస్ లిస్ట్..
ఎప్పటిలాగే ఈ వారం కూడా సినీ ప్రేక్షకులని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి కొన్ని అడుగుపెట్టాయి, మరొకొన్ని అడుగుపెట్టేందుకు రెడీ గా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడెక్కడ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం పదండి.. నెట్‌ఫ్లిక్స్ : మిస్టర్ బచ్చన్ (తెలుగు) – సెప్టెంబర్ 12 ఆయ్ (తెలుగు) – సెప్టెంబర్ 12 సెక్టార్ 36 (హిందీ) – సెప్టెంబర్ 13 బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!