Johnny Master : జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు..
- కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై లైంగిక వేదింపుల కేసు నమోదు
- మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు మరియు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నార్సింగి పోలీసుల ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు.
Also Read : Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..
Also Read
2017 లో ప్రముఖ చానల్ లో ప్రసారం అయిన ఢీ డాన్స్ షోలో జానీ మాస్టర్ కు పరిచయమైన యువతి, ఆ తర్వాత జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయింది. ఆ తర్వాత టీమ్ నుండి తప్పుకుని జానీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ యువతికి ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది సదరు యువతి. ఈ నేపథ్యంలో ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళిన యువతిపై ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారానికి పాల్పడ్డ జానీ మాస్టర్, ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించాడు, అదే మాదిరిగా షూటింగ్లో సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడు, తరచూ జానీ మాస్టర్ అసభ్య ప్రవర్తించేవాడు, లైంగికంగా వేధించేవాడు, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసాడని జానీ మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!