Subrahmanyaa Glimpse : దర్శకుడిగా సాయి కుమార్ తమ్ముడు.. సుబ్రహ్మణ్య గ్లింప్స్ రిలీజ్
- దర్శకుడిగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్
- కొడుకును హీరోగా పరిచయం చేసిన పి.రవిశంకర్
- ఆకట్టుకున్నసుబ్రహ్మణ్య - ది ఫస్ట్ అడ్వెంచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు సాయి కుమార్ తమ్ముడు, ప్రముఖ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన స్వీయ దర్శకత్వంలో “సుబ్రహ్మణ్య” సినిమాతో కుమారుడు అద్వాయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తోన్న ఈ సినిమా నుండి విడుదల చేసిన “సుబ్రహ్మణ్య గ్లింప్స్ – ది ఫస్ట్ అడ్వెంచర్” ఆకట్టుకుంటుంది. SG మూవీ క్రియేషన్స్ నిర్మించిన, సుబ్రహ్మణ్య ఒక సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం, P రవిశంకర్ దర్శకత్వం వహించారు మరియు తిరుమల్ రెడ్డి నిర్మించారు.
Also Read : Rajinikanth : వెట్టైయాన్ ఆడియో, ప్రీ వెన్యూ డేట్ ఇదే…
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
దుబాయ్‌లో జరిగిన ప్రముఖ సైమా అవార్డు ఫంక్షన్‌లో దక్షిణాది చిత్ర పరిశ్రమ నటీనటుల సమక్షంలో ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ను ప్రదర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్. గ్లింప్స్ లో అద్వాయ్ విషపూరిత పాములతో నిండిన బావిలోకి దూకడం. అతను దొంగచాటుగా లోపలికి ప్రవేశించి, ఒక పురాతన పుస్తకాన్ని తీసుకొని, అన్ని పాములు తనను వెంబడించడంతో పరుగెత్తడం వంటి సీన్స్ ఆకట్టుకున్నాయి. చివరలో చుట్టూ పాములు సమూహం చేరగా అద్వయ్ బ్యాగ్రౌండ్ లో పురాతన ఆలయాన్ని చూపిస్తూ శ్రీరాముడు ని చూపించిన విధానం గ్లింప్స్ కే హైలెట్ గా నిలిచాయి. కెజిఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రుర్ ఈ సినిమాకు అందించిన BGM సూపర్ గా ఉందనే చెప్పాలి. VFX మరియు యానిమేషన్ అత్యుత్తమంగా ఉన్నాయి మరియు ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి. దర్శకుడు పి రవిశంకర్ టేకింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెంచారు మేకర్స్.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!