Mookuthi Amman 2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో లేడీ సూపర్ స్టార్.. దర్శకుడు ఎవరంటే..?
- వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో 'మూకుతి అమ్మన్ 2'
- దర్శకత్వ భాద్యతలు వహిస్తున్న సుందర్ సి. లీడ్ రోల్ లో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె గణేష్, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరు. వేల్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ కోసం తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతారను మరోసారి కథానాయకిగా ఎంపిక చేసారు మేకర్స్. 2020లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ -1 తెలుగులో ( అమ్మోరు తల్లి) గా తీసుకు వచ్చారు మేకర్స్. అటు తమిళ్ఇటు తెలుగులో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల రిలీజై ఘన విజయం సాధించిన ‘అరణ్మనై-4’ కు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి ‘మూకుతి అమ్మన్ 2’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి పార్ట్ కంటే ఈ సెకండ్ పార్ట్ మరింత గొప్ప సినిమా అనుభవాన్ని అందిస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను ఆకట్టుకునేలా ఉండే ఈ చిత్రాన్ని ‘డివైన్ ఫాంటసీ’ జానర్‌గా వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ రూపొందిస్తోంది.
Also Read : Johnny Master : జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు..
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
ఇషాన్ సక్సేనా, సునీల్ షా మరియు రాజా సుబ్రమణియన్ నేతృత్వంలో IVY ఎంటర్‌టైన్‌మెంట్, B4U మోషన్ పిక్చర్స్ ద్వారా నిర్మించిన రౌడీ పిక్చర్స్, అవ్ని సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సహ-నిర్మిత సంస్థతో కలిసి వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుందర్ సి, నయనతార కలయికలో వస్తున్న ఈ కమర్షియల్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా, ఈ చిత్రం అనేక అద్భుతమైన థియేట్రికల్ మూమెంట్స్‌తో ‘మూకుతి అమ్మన్’ పార్ట్ 1 భిన్నంగా, సరికొత్తగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మూకుతి అమ్మన్ 2 చిత్రంపై అటు అభిమానులు మరియు తమిళ పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!