-
Niharika Konidela : 50 రోజులు కంప్లీట్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్ను ఆకట్టుకుంది ఈ చిత్రం. డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. Also Read […] -
Dadasaheb Phalke : మిథున్ చక్రవర్తికి బాలయ్య స్పెషల్ విషెష్
దేశంలోనే సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఈ అవార్డుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ప్రకటిం చింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. Also Read : Devara : నార్త్ అమెరికా – నైజాం ‘దేవర’ కలెక్షన్స్ […] -
Devara : నార్త్ అమెరికా – నైజాం ‘దేవర’ కలెక్షన్స్ ఫుల్ డీటెయిల్స్
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తో దేవర దూసుకెళుతుంది. ఇక మొదటి రోజు దేవర వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లు రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఇక రెండవ రోజు కూడా దేవర బుకింగ్స్ అదరగోట్టాయి అనే చెప్పాలి. మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూ దేవర బుకింగ్స్ […] -
Bollywood : హిందీ లో రికార్డు స్థాయిలో దేవర కలెక్షన్స్.. ఎన్నికోట్లో తెలుసా..?
దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది. సెప్టెంబరు 27న రిలీజ్ అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను […] -
Pawan Kalyan : కీరవాణికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?
ఏపీలో ప్రస్తుతం సనాతన ధర్మం, లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టిన సంగతి విదితమే.ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కానక దుర్గ అమ్మవారి మెట్లు స్వయంగా కడిగి మెట్ల పూజ నిర్వహించారు. పవన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా పలువురు జనసేన కార్యకర్తలు దీక్ష పునారు. ఆ సమయంలో వారు తిరుమల స్వామి వారి మంత్రాన్ని […] -
Ram Charan : గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో ప్రకటన..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్ […] -
Official : దేవరతో సోలోగా రూ. 300 కోట్ల క్లబ్ లో జూనియర్ ఎన్టీయార్
దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది. సెప్టెంబరు 27న రిలీజ్ అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను […] -
Thandel : కన్నుల విందుగా చైతూ – సాయి పల్లవి కలర్ ఫుల్ స్టిల్…
యువ సామ్రాట్ నాగ చైతన్య యొక్క మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం తండేల్, చందూ మొండేటి దర్శకత్వం వహించారు, ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ నిర్మించారు మరియు అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోంది. డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ రూపొందించబడింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నిజమైన సంఘటనలే అయినప్పటికీ, ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు మరియు సందర్భాలు చాలా […] -
Unstoppable With NBK : మూడో సీజన్ షూట్ మొదలెట్టిన బాలయ్య.. గెస్ట్ ఎవరంటే..?
ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రసుతం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పనులు బాలయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అటు హిందువురం ఎమ్మెల్యే గా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలలో తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. అన్స్టాపబుల్ టాక్ షోతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఇప్పటికే రెండు […] -
Nani : నెట్ ఫ్లిక్స్ లో సరిపోదా శనివారం తాండవం..!
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయల కాంబోలో వచ్చిన ద్వితీయ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ […]
తాజావార్తలు
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్తో అదిరిపోయే ఫీచర్లు!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..