-
Aha original : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవెబ్ సిరీస్ వచ్చేస్తోంది..
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 యొక్క ప్రీమియర్‌ను అక్టోబర్ 2024లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. గతేడాది జూన్ 30వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ మంచి సక్సెస్ సాధించింది. హర్షిత్ రెడ్డి, 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది. […] -
Devara : రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్.. కొరటాల ఈజ్ బ్యాక్..?
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర మొత్తానికి థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర విడుదలయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన దేవర ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అభిమానుల కోలాహలం, బాణాసంచాలు ఎటు చుసిన దేవర థియేటర్లు తిరునాళ్లను తలపించాయి, నిన్నరాత్రి నుండి మొదలైన సంబరాలు తెల్లవారుజాము వరకు సాగుతూనే ఉన్నాయి. Also Read : Devara : నైజాం – […] -
Devara : నైజాం – నార్త్ అమెరికా దేవర అడ్వాన్స్ కలెక్షన్స్ వివరాలు..
యంగ్ టైగర్ ఎన్టీయార్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలో దిగబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాయి. . మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూయి దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దేవర బుకింగ్స్ ను ఒకేసారి పరిశీలిస్తే 1. దేవర Bookmyshow లో ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ ట్రాకింగ్ గమనిస్తే Sept 22 : 36.29K+ Sept […] -
Sharwa37 : కేరళలో సైలెంట్ గా పని కానిచ్చేసిన యంగ్ హీరో శర్వానంద్..
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ – కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోగా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పటికి ఓటీటీ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కూడా రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సాక్షి విద్య శర్వానంద్ సరసన హీరోయిన్ […] -
Devara : దేవర డే – 1 కలెక్షన్స్ ఎంత రాబట్టనుందో తెలుసా..?
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర బాక్సాఫీస్ దండయాత్ర కు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర ఈ నెల 27న రిలీజ్ కానుంది. ప్రస్తుత ట్రెండ్స్ చుస్తే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ సేల్స్ రూ. 15 కోట్ల దాటేశాడు దేవర. అటు ఆంధ్ర లోను ఇదే స్థాయి […] -
Devara : వరల్డ్ వైడ్ గా దేవర ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుతుందో తెలుసా..?
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర రిలీజ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు ఏర్పాట్లు చేసారు మేకర్స్. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు […] -
Zee Telugu : ‘సరిగమప సీజన్ 16’ ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్.. స్టార్ట్ ఎప్పుడంటే..?
జీ తెలుగు ఆవిర్భావం నుంచి విలక్షణమైన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలు, సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. వినోదాల పరంపరను కొనసాగిస్తూ జీ తెలుగు పాపులర్ షో సరిగమప సరికొత్త సీజన్‌తో వచ్చేస్తోంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో విజయవంతంగా 15 సీజన్లు పూర్తిచేసుకున్న జీ తెలుగు సరిగమప తన తదుపరి సీజన్‌ను ఘనంగా ప్రారంభిస్తోంది. సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ […] -
Karthi : సత్యం సుందరం ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే..?
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. 96 […] -
Amazon Prime : నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’..
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇప్పుడు ఓ టి టి ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ లో […] -
Devara : నేను దేవర సినిమా చూసాను.. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది: అనిరుధ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక దేవర ఆగమనానికి సర్వం సిద్ధమయ్యింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు రానున్న వేళ అభిమానులు థియేటర్లను ముస్తాబు చేసి పండగ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వస్తున్న కానుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్లను […]
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!