Devara : నార్త్ అమెరికా – నైజాం ‘దేవర’ కలెక్షన్స్ ఫుల్ డీటెయిల్స్
- ఓవర్సీస్ లో తోలి మూడు రోజులు అదరగొట్టిన దేవర
- హిందీ వర్షన్ కు ఓవర్సీస్ భారీ వసూళ్లు
- బ్రేకే ఈవెన్ సాధించిన నార్త్ అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తో దేవర దూసుకెళుతుంది. ఇక మొదటి రోజు దేవర వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లు రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఇక రెండవ రోజు కూడా దేవర బుకింగ్స్ అదరగోట్టాయి అనే చెప్పాలి. మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూ దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దేవర బుకింగ్స్ ను ఒకేసారి పరిశీలిస్తే
1. దేవర Bookmyshow ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్
Also Read
Sept 22 – 36.29K
Sept 23 – 107.34K
Sept 24 – 363.12K
Sept 25 – 369.27K
Sept 26 – 446.62K
Sept 27 – 605.16K
Sept 28 – 550.25K
Sept 29 – 438.70K
మొత్తం బుక్ అయిన టికెట్స్ – 2.91 మిలియన్
2. Hyderabad Day -4 అడ్వాన్స్ బుకింగ్స్ :
దేవర (తెలుగు) – (65%)
షోస్ – 697
గ్రాస్ – 1.0 కోట్లు
ఆక్యుపెన్సీ – 14%
3 . నార్త్ అమెరికా 3 రోజుల కలెక్షన్స్
శుక్రవారం డే 1: $3,786,348
శనివారం డే – 2 : $558,778
ఆదివారం డే -3 : $400,008
మొత్తం: $ 5 మిలియన్
4 – దేవర (హిందీ వర్షన్) 3 రోజుల వరల్డ్ వైడ్
గ్రాస్ రూ. 40 కోట్లు
4వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూ. – 1.7cr
5 – తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు టాప్ 6 షేర్ సినిమాలు
RRR – రూ. 33.53 కోట్లు
సలార్ – రూ. 22.40 కోట్లు
కల్కి2898AD – రూ. 19.83 కోట్లు
దేవర పార్ట్ 1 – రూ. 19.03 కోట్లు********
ఆదిపురుష్ – రూ. 17.07 కోట్లు
బాహుబలి 2- రూ. 16.60 కోట్లు
NOTE : వివిధ సోర్స్ ద్వారా మేము సేకరించి పాఠకులకు అందిస్తున్నాం. వీటికి మాకు ఎటువంటి సంబంధం లేదు
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!